ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు JNTU-GVలో BTechతో పాటు జర్మనీ విద్యా విధానానికి అనుసంధానమైన మాస్టర్స్ విద్యను అభ్యసించే అవకాశం పొందుతారు. CSE విద్యార్థులు MSc Professional Software Engineering, ECE విద్యార్థులు MSc in Digital Business Management కోర్సులను అభ్యసిస్తారు.
ప్రపంచ స్థాయి విద్య, అంతర్జాతీయ అకాడమిక్ వాతావరణం, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు, గ్లోబల్ కెరీర్ అవకాశాలు ఈ కార్యక్రమం ప్రత్యేకతలు.
దరఖాస్తుల స్వీకరణ 2026 జూలై 30 నుంచి ఆగస్టు 14 వరకు, జరిమానా రుసుముతో ఆగస్టు 18 వరకు కొనసాగుతుంది.
2026 ఆగస్టు 19 ఉదయం 10 గంటలకు నిర్వహించబడుతుంది.
మరిన్ని వివరాలకు JNTU-GV ప్రవేశాల విభాగాన్ని 9493759290, 9440320423, 7891488999, 7891588999 నంబర్లలకు లేదా https://admissions.jntugv.edu.in/ వెబ్‌సైట్ ద్వారా సంప్రదించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి మీకు కావాల్సిన సమాచారం తెలుసుకోండి.. మీ బంగారు భవిష్యత్‌ను నిర్మించుకోండి.

