Dailyhunt
BTech అర్హతతో టీఐఎఫ్‌ఆర్ లో వివిధ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!

BTech అర్హతతో టీఐఎఫ్‌ఆర్ లో వివిధ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!

SAKSHI EDUCATION 1 week ago

04

  • ప్రాజెక్ట్ సైంటిఫిక్ ఆఫీసర్ (C): 03
  • లైబ్రరీ ట్రెయినీ: 01
  • సంబంధిత విభాగంలో BE / B.Tech డిగ్రీ (కనీసం 60% మార్కులు)
  • సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి

గరిష్టంగా 28 సంవత్సరాలు

  • ప్రాజెక్ట్ సైంటిఫిక్ ఆఫీసర్: ₹1,03,400 నెలకు
  • లైబ్రరీ ట్రెయినీ: ₹22,000 నెలకు
  • రాత పరీక్ష
  • స్కిల్ టెస్ట్
  • వ్యక్తిగత ఇంటర్వ్యూ

ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి

11 ఏప్రిల్ 2026

వెబ్‌సైట్: https://www.tifr.res.in

>> NICలో 243 సైంటిస్ట్‌-బి పోస్టులు.. ఎంపిక విధానం ఇలా!



Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education