- అసిస్టెంట్ మేనేజర్ (Official Language)- 01
- అసిస్టెంట్ మేనేజర్ (Information Technology)- 01
- మేనేజ్‌మెంట్ ట్రైనీ (Marketing)- 08
- మేనేజ్‌మెంట్ ట్రైనీ (Accounts)- 08
- జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్- 50
- జూనియర్ అసిస్టెంట్ అకౌంట్స్- 50
- జూనియర్ అసిస్టెంట్ జూనియర్- 30
- అభ్యర్థి తప్పనిసరిగా భారత పౌరుడై ఉండాలి.
- కనీసం 18 ఏళ్లు, గరిష్టంగా 30 ఏళ్లు
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు & మాజీ సైనికుల అభ్యర్థులకు వయో సడలింపు వర్తిస్తుంది.
- (మేనేజర్) పదవికి విద్యార్హత- పీజీ డిగ్రీ/వృత్తిపరమైన అర్హత
- మేనేజ్‌మెంట్ ట్రైనీ (మార్కెటింగ్)- అగ్రి-బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ లేదా వ్యవసాయ సంబంధిత రంగంలో దానికి సమానమైన మేనేజ్‌మెంట్ డిగ్రీ.
- మేనేజ్‌మెంట్ ట్రైనీ (అకౌంట్స్)- సీఏ/సీఎంఏ లేదా దానికి సమానమైన వృత్తిపరమైన అర్హత.
- జూనియర్ అసిస్టెంట్ (కాటన్ టెస్టింగ్ ల్యాబ్)- సైన్స్ లేదా సంబంధిత సాంకేతిక రంగంలో గ్రాడ్యుయేట్/డిప్లొమా అర్హత.
ఆసక్తిగల అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి., cotcorp.org.in
దరఖాస్తుల చివరి తేదీ- జూలై 9 నుండి 24 - 2026
2 దశల ఆధారంగా.,
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష
- పత్రాల ధృవీకరణ
cotcorp.org.in

