Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Creatiwise సంస్థలో గ్రాఫిక్ డిజైనర్ & ఇల్లస్ట్రేటర్ ఇంటర్న్‌షిప్ అవకాశం

Creatiwise సంస్థలో గ్రాఫిక్ డిజైనర్ & ఇల్లస్ట్రేటర్ ఇంటర్న్‌షిప్ అవకాశం

SAKSHI EDUCATION 3 weeks ago

సాక్షి ఎడ్యుకేషన్: Creatiwise సంస్థ Graphic Designer and Illustrator పోస్టులకు వర్క్ ఫ్రం హోం (WFH) ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

గ్రాఫిక్ డిజైన్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థులు, ఫ్రెషర్లు, యువతకు ఇది మంచి అవకాశం. ఎంపికైన అభ్యర్థులు 6 నెలల పాటు ఇంటి నుంచే పని చేసే అవకాశం పొందడంతో పాటు నెలకు రూ.40,000 వరకు స్టైఫండ్ అందుకుంటారు. మొత్తం 5 ఖాళీలు ఉండగా, ఆసక్తి గల అభ్యర్థులు 2026 ఆగస్టు 31లోపు దరఖాస్తు చేసుకోవాలి.

  • సంస్థ పేరు: Creatiwise
  • ఇంటర్న్‌షిప్ పేరు: గ్రాఫిక్ డిజైనర్ మరియు ఇలస్ట్రేటర్ (ఇంటర్న్‌షిప్)
  • పనిచేసే ప్రదేశం: ఇంటి నుంచే పని (Work From Home)
  • ప్రారంభ తేదీ: వెంటనే
  • ఇంటర్న్‌షిప్ వ్యవధి: 6 నెలలు
  • స్టైఫండ్: నెలకు రూ.20,000 - రూ.40,000
  • దరఖాస్తుకు చివరి తేదీ: 31 ఆగస్టు 2026
  • ఖాళీల సంఖ్య: 5
  • అడోబ్ ఇలస్ట్రేటర్ (Adobe Illustrator)
  • అడోబ్ ఇన్‌డిజైన్ (Adobe InDesign)
  • అడోబ్ ఫోటోషాప్ (Adobe Photoshop)
  • కాన్వా (Canva)
  • కోరెల్ డ్రా (CorelDRAW)
  • ఫిగ్మా (Figma)
  • గ్రాఫిక్ డిజైన్ (Graphic Design)
  • లోగో డిజైన్ (Logo Design)
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education