Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
CUET UG 2026 Update : సిటీ ఇంటిమేషన్ స్లిప్ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

CUET UG 2026 Update : సిటీ ఇంటిమేషన్ స్లిప్ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

SAKSHI EDUCATION 2 weeks ago

1. అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి., cuet.nta.nic.in
2. హోమ్ పేజీలో కనిపిస్తున్న సిటీ ఇంటిమేషన్ స్లిప్ డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేయండి
3. మీ లాగిన్ వివరాలను నమోదు చేయండి

4. సబ్మిట్ చేయండి. సిటీ ఇంటిమేషన్ స్లిప్ కనిపిస్తుంది.
5. పూర్తిగా చెక్ చేసుకుని, డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ తీసుకోండి.

విద్యార్థులు గమనించాల్సి విషయం., ఇది కేవలం మీ ఎగ్జామ్ సిటీ గురించి మాత్రమే వివరించే స్లిప్ కానీ, మీ ఎగ్జామ్ సెంటర్ గురించి ఉండదు. ఈ వివరాలన్నీ మరి కొద్ది రోజుల్లో విడుదలైయ్యే అడ్మిట్ కార్డుల్లో లభిస్తుంది. అడ్మిట్ కార్డులు మీ పరీక్షకు 2 లేదా 3 రోజుల ముందు విడుదలైయ్యే అవకాశం ఉంది.

తేదీలు: మే 11 నుంచి 31 వరకు

విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష

అడ్మిట్ కార్డులు: మే మొదటి వారంలో.

సబ్జెక్టులు:

సెక్షన్ 1- లాంగ్వేజెస్‌
సెక్షన్ 2- డొమైన్ సబ్జెక్ట్స్‌
సెక్షన్ 3- జనరల్ టెస్ట్‌

అధికారిక వెబ్‌సైట్‌: cuet.nta.nic.in

మరిన్ని వివరాలకు, ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శిస్తూ ఉండండి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education