Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Delhi Fire Services Recruitment 2026: ఢిల్లీ ఫైర్ సర్వీసెస్‌లో 10,743 పోస్టులు.. త్వరలో భారీ నోటిఫికేషన్!

Delhi Fire Services Recruitment 2026: ఢిల్లీ ఫైర్ సర్వీసెస్‌లో 10,743 పోస్టులు.. త్వరలో భారీ నోటిఫికేషన్!

SAKSHI EDUCATION 1 week ago
  • ఫైర్ ఆపరేటర్ - 3,823 పోస్టులు
  • ఎమర్జెన్సీ రెస్క్యూ స్టాఫ్ - 3,546 పోస్టులు
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - 1,153 పోస్టులు
  • ఇతర విభాగాల్లో కూడా పలు పోస్టులు ఉన్నాయి.

ప్రస్తుతం కేంద్ర హోంశాఖ నుంచి పరిపాలనా ఆమోదం లభించింది. ఢిల్లీ ప్రభుత్వం ఆర్థిక అనుమతి జారీ చేసిన తర్వాత DSSSB అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది. అనంతరం అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, దరఖాస్తు తేదీలు వంటి పూర్తి వివరాలు ప్రకటిస్తారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education