సాక్షి ఎడ్యుకేషన్: అన్నమయ్య జిల్లా కలికిరిలోని శ్రీనివాస డిగ్రీ కళాశాలలో నేడు(ఏప్రిల్ 10) ఉద్యోగ మేళా జరుగుతోంది. ఈ జాబ్‌మేళాలో టాటా ఎలక్ట్రానిక్స్, అమర రాజా బ్యాటరీస్, ముత్తూట్ ఫైనాన్స్ వంటి ప్రముఖ సంస్థలు పాల్గొని అందులోని ఖాళీలను భర్తీ చేయనున్నాయి.
ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హత పత్రాలతో నేరుగా హాజరుకావచ్చు. మరిన్ని వివరాలకు 6301612761, 9177143181 నంబర్లను సంప్రదించండి.
| వరుస సంఖ్య | పరిశ్రమ పేరు | ఖాళీల సంఖ్య |
| 1 | మోర్ సూపర్ మార్కెటింగ్ (More Super Marketing) | 20 |
| 2 | టీవీఎస్ ట్రైనింగ్ అండ్ సర్వీసెస్ (TVS Training and Services Limited) | 50 |
| 3 | టాటా ఎలక్ట్రానిక్స్ (Tata Electronics) | 50 |
| 4 | అమర రాజా బ్యాటరీస్ (Amara Raja Batteries) | 100 |
| 5 | యంగ్ ఇండియా (Young India) | 50 |
| 6 | ముత్తూట్ ఫైనాన్స్ (Muthoot Finance Limited) | 10 |
| 7 | టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ (TATA AIG General Insurance) | 100 |
| 8 | మారుతీ సుజుకి (Maruti Suzuki) | 20 |
| 9 | ఫోన్‌పే ప్రైవేట్ లిమిటెడ్ (PhonePe Private Limited) | 15 |
| 10 | చోళమండలం గోల్డ్ లోన్స్ (Cholamandalam Gold Loans) | 20 |
- తేదీ: 10-04-2026
- వేదిక: డిగ్రీ కళాశాల, కలికిరి
- సంప్రదించవలసిన నంబర్లు: 6301612761, 9177143181

