Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
DRDO CAIR Internship 2026: బీఈ, బీటెక్ విద్యార్థులకు డీఆర్డీఓ లో భారీ అవకాశం.. 50 Paid ఇంటర్న్ పోస్టులు

DRDO CAIR Internship 2026: బీఈ, బీటెక్ విద్యార్థులకు డీఆర్డీఓ లో భారీ అవకాశం.. 50 Paid ఇంటర్న్ పోస్టులు

SAKSHI EDUCATION 4 months ago

ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 4లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

  • కంప్యూటర్ సైన్స్ / AI-ML విభాగం - 44 పోస్టులు
  • ఎలక్ట్రానిక్స్ విభాగం - 6 పోస్టులు
  • మొత్తం పోస్టులు - 50

ఈ ఇంటర్న్‌షిప్‌కు సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల్లో బీఈ లేదా బీటెక్ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఫైనల్ ఇయర్ విద్యార్థులకు కూడా అవకాశం కల్పించారు.

  • Computer Science Engineering
  • Artificial Intelligence & Machine Learning
  • Electronics & Communication Engineering
  • సంబంధిత ఇతర విభాగాలు

అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది:

  1. షార్ట్‌లిస్టింగ్
  2. ఇంటర్వ్యూ

షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలిచి తుది ఎంపిక చేస్తారు.

ఎంపికైన అభ్యర్థులకు సంస్థ నిబంధనల ప్రకారం నెలవారీ స్టైపెండ్ అందజేస్తారు. AI, Robotics రంగాల్లో కెరీర్ నిర్మించుకోవాలనుకునే విద్యార్థులకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు.

అభ్యర్థులు DRDO అధికారిక వెబ్‌సైట్ద్వారా పూర్తి నోటిఫికేషన్, దరఖాస్తు ప్రక్రియ వివరాలు తెలుసుకోవచ్చు.

  • దరఖాస్తు చివరి తేదీ:

AI, Robotics, Defence Technology రంగాల్లో అనుభవం పొందాలని ఆశించే విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

టీజీ ఈసెట్‌ 2026 ఫలితాలు విడుదల....... ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

☛ Join our WhatsApp Channel (Click Here)

☛ Join our Telegram Channel (Click Here)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education