సంస్థ పేరు- DRDO-SSPL
అర్హతలు- ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెటీరియల్ సైన్స్, క్వాంటం టెక్నాలజీ, లేజర్ ఆప్టిక్స్ & సెమీకండక్టర్ డివైసెస్ విభాగాలలో B.E./B.Tech. లేదా M.Sc./M.Tech చదువుతున్న చివరి సంవత్సరం విద్యార్థులు.
దరఖాస్తులు- ఆన్‌లైన్ విధానంలో మాత్రమే
స్టైపెండ్- నెలకు రూ.5,000
చివరి తేదీ- సెప్టెంబర్ 30, 2026
SSPL, తిమర్‌పూర్, ఢిల్లీ
ఎంపికలు- స్క్రీనింగ్/ఇంటర్వ్యూ
ఖాళీలు- 65
కాలవ్యవధి- 6 నెలలు
పని ప్రదేశం- సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ లాబొరేటరీ, లక్నో రోడ్, తిమర్‌పూర్, ఢిల్లీ
విభాగం- ఫిజిక్స్/కెమిస్ట్రీ/ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్/మెటీరియల్ సైన్స్/క్వాంటం టెక్నాలజీ/లేజర్ ఆప్టిక్స్/సెమీకండక్టర్ డివైస్
ఇంటర్న్‌షిప్ ప్రారంభం- డిసెంబర్ 2026/జనవరి 2027

