కింద వివరాల ప్రకారం, అర్హత గల అభ్యర్థులు జూన్ 4వ తేదీలోగా తమ దరఖాస్తులను ఆన్‌లైన్ విధానంలో సమర్పించాల్సి ఉంటుంది.
ఆక్యుపేషనల్ థెరపిస్ట్- 125
ఫిజియోథెరపిస్ట్- 125
సైకాలజిస్ట్ (Psychologist)- 125
స్పీచ్ థెరపిస్ట్- 125
క్లినికల్ సైకాలజిస్ట్- 125
స్పెషల్ ఎడ్యుకేటర్ - సెకండరీ లెవెల్- 125
స్పెషల్ ఎడ్యుకేటర్ - ప్రైమరీ లెవెల్- 125
పీఎంయూ కన్సల్టెంట్- 04
ఖాళీలు: 879
పోస్టులను బట్టి ఆక్యుపేషనల్ థెరపీ, ఫిజియోథెరపీ, లేదా స్పీచ్-లాంగ్వేజ్ పాథాలజీలో బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి
సైకాలజీ/క్లినికల్ సైకాలజీలో ఎంఏ/ఎంఎస్సీ లేదా పీజీ
పీఎంయూ కన్సల్టెంట్ పోస్టుకు పీహెచ్‌డీ/ఎంఫిల్
స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టుల కోసం ప్రత్యేక విద్యలో డిప్లొమా లేదా బీ.ఎడ్ చేసి ఉండాలి.
కొన్ని పోస్టులకు ఆర్‌సీఐ రిజిస్ట్రేషన్ లేదా ఏపీ టెట్/సీటెట్ ఉత్తీర్ణత తప్పనిసరి.
అన్ని పోస్టులకు సంబంధిత రంగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
అభ్యర్థుల వయసు 45 ఏళ్లకు మించకూడదు
ఆన్‌లైన్ విధానంలో మాత్రమే.,
చివరి తేదీ- జూన్ 4, 2026
విద్యార్హతలు
షార్ట్‌లిస్టింగ్
ఉద్యోగ అనుభవం
ఇంటర్వ్యూ
స్పెషల్ ఎడ్యుకేటర్- రూ.25,000
పీఎంయూ కన్సల్టెంట్- రూ.55,000
ఇతర పోస్టులకు రూ.30,000.
అధికారిక వెబ్‌సైట్: https://www.edcilindia.co.in/

