Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Engineers India Limitedలో 61 ఉద్యోగాలు.. రూ.2.40 లక్షల వరకు వేతనం!

Engineers India Limitedలో 61 ఉద్యోగాలు.. రూ.2.40 లక్షల వరకు వేతనం!

మొత్తం 61 పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సంబంధిత విభాగాల్లో డిప్లొమా, బీఈ/బీటెక్‌, బీఎస్సీ (ఇంజనీరింగ్‌), ఎంసీఏ అర్హతలతో పాటు అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

61 పోస్టులు

పోస్టు పేరుఖాళీలు
ఇంజనీర్‌12
డిప్యూటీ మేనేజర్‌38
మేనేజర్‌09
సీనియర్‌ మేనేజర్‌02

ఈ నియామకాల్లో కింది విభాగాల్లో పోస్టులు ఉన్నాయి.

  • సివిల్‌ ఇంజనీరింగ్‌
  • మెకానికల్‌ ఇంజనీరింగ్‌
  • EWS
  • DTS
  • కెమికల్‌ ఇంజనీరింగ్‌
  • ఇన్‌స్ట్రుమెంటేషన్‌
  • ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌
  • FED

అభ్యర్థులు పోస్టును అనుసరించి కింది అర్హతలు కలిగి ఉండాలి.

  • సంబంధిత విభాగంలో డిప్లొమా
  • బీఈ / బీటెక్‌
  • బీఎస్సీ (ఇంజనీరింగ్‌)
  • ఎంసీఏ

అలాగే సంబంధిత పోస్టుకు అనుగుణంగా పని అనుభవం ఉండటం తప్పనిసరి.

పోస్టుల ఆధారంగా గరిష్ఠ వయసు ఇలా ఉంటుంది.

  • ఇంజనీర్‌ పోస్టులకు: 28 సంవత్సరాలు
  • డిప్యూటీ మేనేజర్‌ పోస్టులకు: 32 సంవత్సరాలు
  • మేనేజర్‌ పోస్టులకు: 36 సంవత్సరాలు
  • సీనియర్‌ మేనేజర్‌ పోస్టులకు: 40 సంవత్సరాలు

ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన వేతనాలు అందిస్తారు.

  • ఇంజనీర్‌: నెలకు రూ.60,000 - రూ.1,80,000
  • డిప్యూటీ మేనేజర్‌: నెలకు రూ.70,000 - రూ.2,00,000
  • మేనేజర్‌: నెలకు రూ.80,000 - రూ.2,20,000
  • సీనియర్‌ మేనేజర్‌: నెలకు రూ.90,000 - రూ.2,40,000

Engineers India Limited ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో:

  • విద్యార్హతలు, అనుభవం పరిశీలన
  • అభ్యర్థుల షార్ట్‌లిస్టింగ్‌
  • ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

సెప్టెంబర్‌ 25, 2026
వెబ్‌సైట్‌: engineersindia.com

>> 1100 Bank Jobs: డిగ్రీ అర్హతతో ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగం.. వెంటనే అప్లై చేయండి!



Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education