కరెంటు అఫైర్స్
ఫుట్‌బాల్ దిగ్గజం పీలే రికార్డును సమం చేసిన అర్జెంటీనా ఆటగాడు?
ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక గోల్స్ చేసిన గెర్డ్ ముల్లర్ (జర్మనీ-86 గోల్స్) రికార్డు కూడా ఇప్పుడు మెస్సీ పేరిటే ఉంది. 2012లో మెస్సీ 91 గోల్స్‌తో ముల్లర్ రికార్డును అధిగమించాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫుట్‌బాల్ దిగ్గజం పీలే రికార్డు(అత్యధిక గోల్స్-643)ను సమం చేసిన అర్జెంటీనా ఆటగాడు
ఎప్పుడు : డిసెంబర్ 20
ఎవరు : లయనెల్ మెస్సీ
ఎక్కడ : మాడ్రిడ్, స్పెయిన్
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Sakshi Education
related stories
-
అమరావతి జొకో ప్రపంచ రికార్డు
-
ఛాంపియన్ జకోవిచ్ నం.1 రికార్డు
-
క్రీడలు టీ గోల్ఫ్ టోర్నీ విజయవంతం