వివిధ ట్రేడుల్లో మొత్తం 205 ఖాళీలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఐటీఐ పూర్తి చేసిన యువతకు ఇది మంచి కెరీర్ అవకాశం.
205
- ఎలక్ట్రానిక్స్ మెకానిక్ - 60
- ఫిట్టర్ - 60
- కోపా (COPA) - 40
- ఎలక్ట్రీషియన్ - 10
- మెషినిస్ట్ - 06
- టర్నర్ - 06
- పెయింటర్ - 06
- ఎలక్ట్రోప్లేటర్ - 04
- వెల్డర్ - 03
- ప్లంబర్ - 02
- రిఫ్రిజిరేషన్ & ఏసీ - 02
- డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్) - 02
- డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానికల్) - 02
- డీజిల్ మెకానిక్ - 01
- మోటార్ వెహికల్ మెకానిక్ - 01
ఈ అప్రెంటిస్ అవకాశాలు కింది విభాగాల్లో ఉన్నాయి:
- ఎలక్ట్రానిక్స్
- మెకానికల్
- ఎలక్ట్రికల్
- సివిల్
- కంప్యూటర్ సైన్స్
- ఐటీ
- ఆటోమొబైల్
- కెమికల్
- మెటలర్జీ
- సేఫ్టీ
అభ్యర్థులు సంబంధిత ట్రేడులో NCVT గుర్తింపు పొందిన ITI ఉత్తీర్ణులై ఉండాలి.
అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- 28 మే 2026
- 29 మే 2026
- 01 జూన్ 2026
వెబ్‌సైట్: www.hal-india.co.in
![]() ![]() | ![]() ![]() | ![]() |






