- పోస్టులు: GDS, BPM, ABPM
- మొత్తం ఖాళీలు: సుమారు 25,000
- ఆంధ్రప్రదేశ్: 918 పోస్టులు
- తెలంగాణ: 419 పోస్టులు
- వయోపరిమితి: 18 నుంచి 40 సంవత్సరాలు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు:
- గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులు అయి ఉండాలి.
- మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధిత స్థానిక భాషపై అవగాహన ఉండాలి.
ఈ నియామకాల్లో ప్రత్యేకత ఏమిటంటే..
- ❌ రాత పరీక్ష లేదు
- ❌ ఇంటర్వ్యూ లేదు
- ✅ 10వ తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక
అభ్యర్థుల ఎస్సెస్సీ మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి ఎంపిక చేస్తారు.
అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 19 వరకు ఇండియా పోస్ట్ లో ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని దరఖాస్తు సమర్పించాలి.
- దరఖాస్తు ప్రారంభం: ఆగస్టు 31
- దరఖాస్తు చివరి తేదీ: సెప్టెంబర్ 19
☛
☛

