Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ISROలో 410 అప్రెంటిస్ పోస్టులు.. బీఈ/బీటెక్, డిప్లొమా అభ్యర్థులకు భారీ అవకాశం!

ISROలో 410 అప్రెంటిస్ పోస్టులు.. బీఈ/బీటెక్, డిప్లొమా అభ్యర్థులకు భారీ అవకాశం!

SAKSHI EDUCATION 3 weeks ago

బెంగళూరులోని యూ.ఆర్. రావు శాటిలైట్ సెంటర్ (URSC) 2026-27 సంవత్సరానికి సంబంధించి 410 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్, కమర్షియల్ ప్రాక్టీస్ అప్రెంటిస్ పోస్టులు ఉన్నాయి.

అర్హత కలిగిన అభ్యర్థులు 2026 ఆగస్టు 28లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

410

  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ - 220 పోస్టులు
  • టెక్నీషియన్ అప్రెంటిస్ - 120 పోస్టులు
  • కమర్షియల్ ప్రాక్టీస్ అప్రెంటిస్ - 70 పోస్టులు
  • కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్
  • ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్
  • మెకానికల్ ఇంజినీరింగ్
  • కెమికల్ ఇంజినీరింగ్
  • ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్
  • ఆటోమొబైల్ ఇంజినీరింగ్
  • ఏరోనాటికల్ ఇంజినీరింగ్
  • ఏరోస్పేస్ ఇంజినీరింగ్
  • సివిల్ ఇంజినీరింగ్
  • ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్
  • ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్
  • డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్

  • గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగంలో BE/B.Tech ఉత్తీర్ణత.

టెక్నీషియన్ అప్రెంటిస్

  • గుర్తింపు పొందిన స్టేట్ బోర్డు నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత.

కమర్షియల్ ప్రాక్టీస్ అప్రెంటిస్

  • గుర్తింపు పొందిన బోర్డు నుంచి డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ ఉత్తీర్ణత.

2022, 2023, 2024, 2025, 2026 సంవత్సరాల్లో అర్హత పరీక్ష ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 2021 లేదా అంతకుముందు ఉత్తీర్ణులైన వారు అర్హులు కాదు.

  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: ₹12,300
  • టెక్నీషియన్ అప్రెంటిస్: ₹10,900
  • కమర్షియల్ ప్రాక్టీస్ అప్రెంటిస్: ₹10,900

అభ్యర్థులను కింది విధంగా ఎంపిక చేస్తారు:

  • విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్టింగ్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • ఎలాంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించబడదు.

ఆన్‌లైన్
29 జూలై 2026
28 ఆగస్టు 2026
వెబ్‌సైట్: https://www.isro.gov.in

>> 828 Jobs: కేంద్ర విద్యాశాఖలో ప్రిన్సిపాల్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం!



Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education