Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ITI అర్హతతో హైదరాబాద్‌లో 33 అప్రెంటిస్ పోస్టులు.. మెరిట్ ఆధారంగా ఎంపిక!

ITI అర్హతతో హైదరాబాద్‌లో 33 అప్రెంటిస్ పోస్టులు.. మెరిట్ ఆధారంగా ఎంపిక!

SAKSHI EDUCATION 4 months ago

సంస్థ

భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL)

యూనిట్

కంచన్‌బాగ్, హైదరాబాద్

నోటిఫికేషన్ నంబర్

BDL/0183/04/ITI Apprentice-2025

పోస్టులు

ట్రేడ్ అప్రెంటిస్

మొత్తం ఖాళీలు

33

శిక్షణ కాలం

1 సంవత్సరం

ఫిట్టర్

03

ఎలక్ట్రానిక్స్ మెకానిక్

08

మెషినిస్ట్

07

మెషినిస్ట్ గ్రైండర్

02

మెకానిక్ డీజిల్

01

మెకానిక్ R & AC

04

టర్నర్

06

వెల్డర్

02

మొత్తం

33

విద్యార్హత

  • అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి / SSC ఉత్తీర్ణులు అయి ఉండాలి.
  • సంబంధిత ట్రేడ్‌లో ITI పాస్ సర్టిఫికెట్ ఉండాలి.

ముఖ్య గమనిక:

ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్‌కు అర్హులు కారు.

01-06-2026 నాటికి అభ్యర్థుల వయస్సు:

  • కనిష్ట వయస్సు: 14 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు

SC/ST

5 సంవత్సరాలు

OBC

3 సంవత్సరాలు

PwBD (UR)

10 సంవత్సరాలు

OBC PwBD

13 సంవత్సరాలు

SC/ST PwBD

15 సంవత్సరాలు

ఈ నియామకంలో:

  • రాత పరీక్ష లేదు
  • ఇంటర్వ్యూ లేదు

అభ్యర్థులను పూర్తిగా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
SSC మరియు ITI మార్కుల ఆధారంగా ట్రేడ్ వారీగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు.

ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో Apprentices Act, 1961 ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన స్టైపెండ్ చెల్లిస్తారు.

అభ్యర్థులు తప్పనిసరిగా రెండు దశలు పూర్తి చేయాలి:

Step 1: ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్

అభ్యర్థులు ముందుగా లో నమోదు చేసుకోవాలి.
తర్వాత 'Bharat Dynamics Limited, Kanchanbagh, Hyderabad' ఎంపిక చేసుకుని అప్లై చేయాలి.

అప్లోడ్ చేయాల్సిన పత్రాలు:

  • SSC మార్కుల మెమో
  • ITI మార్కుల మెమో
  • కుల ధృవీకరణ పత్రం (అవసరమైతే)

Step 2: హార్డ్ కాపీ పంపాలి

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తర్వాత కింది పత్రాల హార్డ్ కాపీలు పోస్టు ద్వారా పంపాలి:

  • ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రింట్
  • SSC మార్కుల మెమో
  • ITI మార్కుల మెమో
  • కుల ధృవీకరణ పత్రం

పంపాల్సిన చిరునామా:

Manager (HR), Apprentice Cell,
Bharat Dynamics Limited,
Kanchanbagh, Hyderabad - 500058

ఈవెంట్

తేదీ

నోటిఫికేషన్ విడుదల

18 మే 2026

ఆన్‌లైన్ అప్లికేషన్ చివరి తేదీ

01 జూన్ 2026

హార్డ్ కాపీ చివరి తేదీ

08 జూన్ 2026

వెబ్‌సైట్‌: 936 Coal India Jobs: కోల్ ఇండియాలో భారీ ఉద్యోగాలుకి నోటిఫికేషన్ విడుదల.. ఈ స్కోర్ ఆధారంగా ఎంపిక!



Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education