పరీక్ష పేరు: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026
నిర్వహణ సంస్థ: ఐఐటీ రూర్కీ (IIT Roorkee).
అర్హత: JEE Main 2026లో అగ్రశ్రేణి 2.5 లక్షల మంది అభ్యర్థులలో ఒకరై ఉండాలి లేదా కటాఫ్ మార్కులను సాధించి ఉండాలి.
వయసు: అక్టోబర్ 1, 2001న లేదా ఆ తర్వాత జన్మించి ఉండాలి (రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది).
2025 లేదా 2026లో భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం మరియు గణితశాస్త్ర సబ్జెక్టులతో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష
చివరి తేదీ: మే 2, 2026.
పరీక్ష తేదీ: మే 17, 2026
ప్రవేశాలు: దేశ వ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ఫీజు:
జనరల్- రూ.3200
మహిళలు, SC, ST & PwD రూ.1600
ఫీజును మే 4, 2026 వరకు చెల్లించవచ్చు.
1. అధికారిక వెబ్‌సైట్ https://jeeadv.ac.in ని సందర్శించండి
2. రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి
3. రిజిస్టర్ చేసుకుని, లాగిన్ అవ్వండి. అప్లికేషన్ ఫార్మ్‌ను పూరించండి.
4. మీ డాక్యుమెంట్స్, ఫోటో, సంతకం, ఫీజు రసీదు వంటి కాఫీలను అప్‌లోడ్ చేయండి
5. పూర్తిగా చెక్ చేసుకుని, సబ్మిట్ చేసి, ప్రింట్ తీసుకోండి.

