Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
JNTU BTech Spot Admissions 2026 :  ఇంటర్ తర్వాత... బీటెక్ ఎంచుకున్నాం... కానీ తర్వాత మీ కెరీర్ ఏంటి..?

JNTU BTech Spot Admissions 2026 : ఇంటర్ తర్వాత... బీటెక్ ఎంచుకున్నాం... కానీ తర్వాత మీ కెరీర్ ఏంటి..?

SAKSHI EDUCATION 2 weeks ago

కోర్సులో చేరిన విద్యార్థులు మొదటి మూడు సంవత్సరాలు జేఎన్‌టీయూహెచ్‌లో, అనంతరం రెండు సంవత్సరాలు జర్మనీలోని రాయిట్లింగెన్ యూనివర్సిటీలో చదువుతారు.

కోర్సు పూర్తయిన తర్వాత విద్యార్థులకు JNTUH నుంచి B.Tech (CSE) డిగ్రీతో పాటు రాయిట్లింగెన్ యూనివర్సిటీ, జర్మనీ నుంచి M.Sc. Professional Software Engineering డిగ్రీ ప్రదానం చేయబడుతుంది.

1. International Integrated Bachelors & Masters Programme (B.Tech CSE + M.Sc. Professional Software Engineering) - 60 సీట్లు ,

2. B.Tech ECE - 60 సీట్లు

5 సంవత్సరాలు (10 సెమిస్టర్లు)

ప్రథమ శ్రేణి మార్కులతో ఇంటర్మీడియట్ MPC లేదా సమాన కోర్సు ఉత్తీర్ణత.

JEE Main స్కోరు లేదా తెలంగాణ EAPCET ర్యాంకు ఆధారంగా...

10-07-2026

15-07-2026

జేఎన్‌టీయూహెచ్, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్, కూకట్‌పల్లి, హైదరాబాద్.
మరిన్ని వివరాలకు : https://doa.jntuh.ac.in/

హెల్ప్‌డెస్క్: 9044115999,  9044117999

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education