విద్యార్థులు.. వీరి తల్లిదండ్రులు ఈ కోర్సుకి సంబంధించిన ఏమైన సందేహాలు ఉంటే.. Clarification కోసం సంస్థ నిర్వహకులు ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు.
ప్రతి బుధవారం, శనివారం ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు అడ్మిషన్లకు సంబంధి మీకున్న సందేహాలను ఇక్కడకి వచ్చి క్లారిటీ తీసుకోవచ్చు. మరిన్ని వివరాలకు www.jntuh.ac.in, లేదా 9044115999 నెంబర్‌ను సంప్రదించవచ్చు.

