Dailyhunt
KnowledgeChakra సంస్థలో వర్క్ ఫ్రం హోం లీడ్ జనరేషన్ ఇంటర్న్‌షిప్ అవకాశం

KnowledgeChakra సంస్థలో వర్క్ ఫ్రం హోం లీడ్ జనరేషన్ ఇంటర్న్‌షిప్ అవకాశం

SAKSHI EDUCATION 1 week ago

సాక్షి ఎడ్యుకేషన్: ప్రముఖ విద్యా సంస్థ KnowledgeChakra, ఆసక్తి గల అభ్యర్థుల కోసం లీడ్ జనరేషన్ (Lead Generation) విభాగంలో వర్క్ ఫ్రం హోం (Work from Home) ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని కల్పిస్తోంది.

ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా అభ్యర్థులు తమ ఇంటి నుంచే పని చేస్తూ నెలకు రూ.2,000 నుంచి రూ.20,000 వరకు స్టైఫండ్ పొందే అవకాశం ఉంది. ఈమెయిల్ మార్కెటింగ్, కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగిన వారు మే 2వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

  • ఇంటర్న్‌షిప్ రోల్: లీడ్ జనరేషన్ ఇంటర్న్
  • కంపెనీ పేరు: KnowledgeChakra
  • పని ప్రదేశం: వర్క్ ఫ్రం హోం (Work From Home)
  • ప్రారంభ తేదీ: వెంటనే
  • వ్యవధి: 1 నెల
  • స్టైపెండ్: నెలకు రూ.2,000 - రూ.20,000
  • దరఖాస్తు చివరి తేదీ: 2 మే 2026
  • ఖాళీల సంఖ్య: 20
  • ఎఫెక్టివ్ కమ్యూనికేషన్: ఎదుటివారితో స్పష్టంగా మాట్లాడగల సామర్థ్యం.
  • ఇమెయిల్ మార్కెటింగ్: ఇమెయిల్స్ ద్వారా ప్రచారాలు నిర్వహించడం.
  • ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ: ఆంగ్ల భాషలో అనర్గళంగా మాట్లాడటం, రాయడం తెలిసి ఉండాలి.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education