- ప్రారంభం: జూన్ 12, 2026.
- తొలి మ్యాచ్: ఆతిథ్య ఇంగ్లండ్ మరియు శ్రీలంక జట్ల మధ్య జరగనుంది.
- క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే దాయాదుల పోరు జూన్ 14న జరగనుంది.
- భారత్ తన మొదటి మ్యాచ్‌లోనే పాకిస్థాన్‌తో తలపడటం గమనార్హం.
- భారత మహిళల జట్టు తన గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లను ఈ క్రింది తేదీలలో ఆడనుంది:
| తేదీ | ప్రత్యర్థి జట్టు |
| జూన్ 14 | పాకిస్థాన్ |
| జూన్ 17 | నెదర్లాండ్స్ |
| జూన్ 21 | సౌతాఫ్రికా |
| జూన్ 25 | బంగ్లాదేశ్ |
| జూన్ 28 | ఆస్ట్రేలియా |
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Facebook Page (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)

