Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
NEEPCOలో 38 ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు.. రూ.1.66 లక్షల వరకు జీతం!

NEEPCOలో 38 ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు.. రూ.1.66 లక్షల వరకు జీతం!

SAKSHI EDUCATION 3 weeks ago
  • సంస్థ పేరు: నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NEEPCO)
  • పోస్టుల పేరు: ఎగ్జిక్యూటివ్ పోస్టులు

38

అభ్యర్థులు సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కింది అర్హతల్లో ఏదైనా కలిగి ఉండాలి.

  • డిప్లొమా
  • పీజీ డిప్లొమా
  • బీఈ / బీటెక్
  • పీజీ
  • సీఏ (CA)
  • సీఎంఏ (CMA)
  • ఎంబీఏ (MBA)
  • ఎంబీబీఎస్ (MBBS)

అదనంగా సంబంధిత విభాగంలో పని అనుభవం (Experience) తప్పనిసరి.

  • కనిష్ట వయసు: 30 సంవత్సరాలు
  • గరిష్ట వయసు: 34 సంవత్సరాలు

ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి నెలకు రూ.71,000 నుంచి రూ.1,66,000 వరకు వేతనం అందించబడుతుంది.

అభ్యర్థులను కింది దశల ద్వారా ఎంపిక చేస్తారు.

  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
  • వ్యక్తిగత ఇంటర్వ్యూ

దరఖాస్తులు ఆన్‌లైన్ విధానంలో మాత్రమే స్వీకరిస్తారు.
13 జూలై 2026
వెబ్‌సైట్: https://recruitment.neepco-spark.co.in/

>> DRDO-DEALలో 77 అప్రెంటిస్ పోస్టులు.. ITI, డిప్లొమా, BE/BTech అభ్యర్థులకు భారీ అవకాశం!



Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education