Dailyhunt
NICలో 243 సైంటిస్ట్‌-బి పోస్టులు.. ఎంపిక విధానం ఇలా!

NICలో 243 సైంటిస్ట్‌-బి పోస్టులు.. ఎంపిక విధానం ఇలా!

SAKSHI EDUCATION 0 months ago

243

  • కంప్యూటర్‌ సైన్స్‌ / IT - 168
  • ఎలక్ట్రానిక్స్‌ & కమ్యూనికేషన్‌ - 25
  • డేటా సైన్స్‌ / ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) - 50
  • సంబంధిత విభాగాల్లో BE / BTech / ME / MTech / MSc / MCA డిగ్రీతో ఉత్తీర్ణత
  • గణిత, కంప్యూటర్, డేటా సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్‌ నేపథ్యం ఉండాలి

31.03.2026 నాటికి 30 ఏళ్లు మించకూడదు

7వ CPC, Level-10: ₹56,100 - ₹1,77,500

అభ్యర్థులను GATE (2024/2025/2026) వాలిడ్ స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు

  • GATE స్కోరు - 60%
  • వ్యక్తిగత ఇంటర్వ్యూ - 40%

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి

24.04.2026

వెబ్‌సైట్: https://recruitment.nic.in

>> ODF Jobs: డిప్లొమా అర్హతతో ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలో 50 టెక్నీషియన్‌ అప్రెంటిస్‌లు.. ఎంపిక విధానం ఇలా!



Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education