Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
NIMS Admissions: ఇంటర్ అర్హతతో నిమ్స్‌లో బీఎస్సీ అల్లైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సుల్లో 100 ప్రవేశాలు!

NIMS Admissions: ఇంటర్ అర్హతతో నిమ్స్‌లో బీఎస్సీ అల్లైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సుల్లో 100 ప్రవేశాలు!

SAKSHI EDUCATION 1 week ago
  • సంస్థ: నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS), హైదరాబాద్
  • కోర్సు: BSc Allied Health Sciences
  • కోర్సు వ్యవధి: 4 సంవత్సరాలు

100

  • అనెస్తీషియా టెక్నాలజీ - 10
  • డయాలసిస్ థెరపీ టెక్నాలజీ - 20
  • కార్డియోవాస్కులర్ టెక్నాలజీ - 12
  • ఎమర్జెన్సీ అండ్ ట్రామా కేర్ టెక్నాలజీ - 8
  • రేడియోగ్రఫీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ - 10
  • మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ - 12
  • న్యూరో టెక్నాలజీ - 6
  • పెర్‌ఫ్యూజన్ టెక్నాలజీ - 4
  • రేడియేషన్ థెరపీ టెక్నాలజీ - 4
  • రెస్పిరేషన్ థెరపీ టెక్నాలజీ - 10
  • ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ - 4

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు:

  • ఇంటర్మీడియట్ (10+2)లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఉత్తీర్ణులై ఉండాలి.
  • లేదా ఇంటర్మీడియట్‌తో పాటు బయాలజీ, ఫిజికల్ సైన్స్ సబ్జెక్టుల్లో బ్రిడ్జ్ కోర్సు పూర్తి చేసి ఉండాలి.
  • TG EAPCET 2026లో అర్హత సాధించి ఉండాలి.

31 డిసెంబర్ 2026 నాటికి కనీసం 17 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి.
అభ్యర్థులను TG EAPCET 2026 ర్యాంకు ఆధారంగా ఎంపిక చేసి ప్రవేశాలు కల్పిస్తారు.

  • ఆన్‌లైన్ ద్వారా
  • ఆఫ్‌లైన్ ద్వారా
  • ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ: 11 జూలై 2026
  • ఆఫ్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ: 14 జూలై 2026

BSc Allied Health Sciences కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆరోగ్య సంస్థల్లో మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రస్తుతం అల్లైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్‌కు దేశవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది.

వెబ్‌సైట్: https://nims.edu.in

>> NIMS Admissions: ఇంటర్ అర్హతతో నిమ్స్‌లో BPT కోర్సులో 50 ప్రవేశాలు.. ఈ ర్యాంకు ఆధారంగా ఎంపిక!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education