Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
NIMS Admissions: ఇంటర్ అర్హతతో నిమ్స్‌లో బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలు.. 100 సీట్లు, దరఖాస్తులు ప్రారంభం!

NIMS Admissions: ఇంటర్ అర్హతతో నిమ్స్‌లో బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలు.. 100 సీట్లు, దరఖాస్తులు ప్రారంభం!

SAKSHI EDUCATION 2 weeks ago
  • సంస్థ: నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS), హైదరాబాద్
  • కోర్సు: బీఎస్సీ నర్సింగ్ (B.Sc Nursing)
  • కోర్సు వ్యవధి: 4 సంవత్సరాలు

100

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు:

  • ఇంటర్మీడియట్ (10+2)లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఉత్తీర్ణులై ఉండాలి.
  • TG EAPCET 2026లో అర్హత సాధించి ఉండాలి.

17 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
అభ్యర్థులను TG EAPCET 2026 ర్యాంకు ఆధారంగా ఎంపిక చేసి ప్రవేశాలు కల్పిస్తారు.

  • ఆన్‌లైన్ ద్వారా
  • ఆఫ్‌లైన్ ద్వారా

ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ: 11 జూలై 2026
ఆఫ్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ: 14 జూలై 2026
వెబ్‌సైట్: https://nims.edu.in

>> SBI Jobs: ఎస్‌బీఐలో 35 బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు.. MBBS అభ్యర్థులకు మంచి అవకాశం!



Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education