Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నిరుద్యోగ యువతీ యువకులకు సువర్ణ అవకాశం.. అమరావతి గ్రౌండ్స్‌లో జాబ్ మేళా

నిరుద్యోగ యువతీ యువకులకు సువర్ణ అవకాశం.. అమరావతి గ్రౌండ్స్‌లో జాబ్ మేళా

SAKSHI EDUCATION 6 days ago

సాక్షి ఎడ్యుకేషన్: ప్రకాశం జిల్లా కనిగిరిలోని పామూరు రోడ్డులో ఉన్న అమరావతి గ్రౌండ్స్ (Amaravathi Grounds) వేదికగా మే 19వ తేదీ(రేపు) భారీ జాబ్‌మేళా నిర్వహించబడుతోంది.

ఈ జాబ్‌మేళాలో మొత్తం 10 ప్రముఖ సంస్థలు పాల్గొంటుండగా, 785 ఉద్యోగ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. SSC, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ అభ్యర్థులకు వివిధ రంగాలలో మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించబడుతున్నాయి.

షిన్ ఆపరేటర్, స్టోర్ ఎగ్జిక్యూటివ్, డ్రోన్ పైలట్, టెక్నీషియన్, క్వాలిటీ అసోసియేట్, ప్రొడక్షన్ అసోసియేట్ వంటి విభాగాల్లో నియామకాలు జరుగనున్నాయి. నిరుద్యోగ యువతీ యువకులు సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు అర్హత, ఎంచుకున్న పోస్టును బట్టి నెలకు రూ.21,000 వరకు (వార్షికంగా రూ.2.8 లక్షల సీటీసీ వరకు) ఆకర్షణీయమైన వేతనం లభిస్తుంది.

క్రమ సంఖ్య సంస్థ పేరు ఉద్యోగ హోదా ఖాళీలు విద్యార్హత వయస్సు పరిమితి జీతం
1Amara Rajaమెషిన్ ఆపరేటర్
(Machine Operator)
100ITI, SSC, ఇంటర్19-30 సంవత్సరాలురూ.17,000 నెలకు
2Apollo Pharmacyస్టోర్ ఎగ్జిక్యూటివ్, ఫార్మసిస్ట్
(Store Executives, Pharmacist)
10010వ తరగతి నుండి ఏదైనా డిగ్రీ18-30 సంవత్సరాలురూ.13,500 - రూ.18,000
3Daikinవేర్‌హౌస్ ఆపరేషన్స్ / హెల్పర్ / ఆపరేటర్
(Warehouse Operations/Helper/Operators)
100SSC / ఇంటర్ / ఏదైనా డిగ్రీ18-27 సంవత్సరాలురూ.17,000 - రూ.20,000
4Divyaabhi Renewables Pvt Ltdటెక్నీషియన్స్ (Technicians)30SSC మరియు ITI18-30 సంవత్సరాలురూ.12,000 - రూ.20,000
5Drogo Drone Pvt Ltdడ్రోన్ పైలట్ (Drone Pilot)50SSC పైబడిన అర్హత18-30 సంవత్సరాలురూ.18,000 నెలకు
6Hero MotoCorpక్వాలిటీ & ప్రొడక్షన్ అసోసియేట్స్
(Quality, Production Associates)
50SSC, ITI, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ18-30 సంవత్సరాలురూ.21,000 నెలకు
7Hetero Labsజూనియర్ కెమిస్ట్రీ ఫిట్టర్ & ఎలక్ట్రిషియన్ (Jr Chemistry Fitter & Electricians)100B.Sc కెమిస్ట్రీ, ITI18-25 సంవత్సరాలురూ.2.6 - రూ.2.8 LPA
8JK Tyreక్వాలిటీ & ప్రొడక్షన్ అసోసియేట్స్
(Quality & Production Associates)
100ఇంటర్, ITI, ఏదైనా డిగ్రీ, డిప్లొమా, B.Tech18-27 సంవత్సరాలురూ.20,500
9Midwest Limitedమెకానిక్ హెల్పర్స్, ITI ఎలక్ట్రిషియన్, ITI ఫిట్టర్, B.Tech (EEE)55SSC పైబడిన అర్హత, ITI18-27 సంవత్సరాలురూ.15,000 నెలకు
10Tata ElectronicsQA, QC, ప్రొడక్షన్, మెషిన్ ఆపరేటర్
(QA, QC, Production, Machine Operator)
100SSC పైబడిన అర్హత18-30 సంవత్సరాలురూ.18,000 - రూ.20,000
  • ఉద్యోగ మేళా స్థలం: Amaravathi Grounds,పామూరు రోడ్, Kanigiri,ప్రకాశం జిల్లా
  • తేదీ: 19 మే 2026
  • మొత్తం కంపెనీలు: 10
  • మొత్తం ఖాళీలు: 785
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education