స్టైఫండ్ వివరాలు: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 9,000 చొప్పున స్టైఫండ్ అందిస్తారు. దీనికి అదనంగా రూ. 6,000 ప్రత్యేక గ్రాంట్‌ను ఒకేసారి చెల్లిస్తారు.
ఇంటర్న్‌షిప్ వ్యవధి: ఈ శిక్షణా కాలం 6 నుంచి 9 నెలల పాటు ఉంటుంది.
వయోపరిమితి: దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
విద్యా అర్హతలు: పదవ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఏ కోర్సు పూర్తి చేసిన వారైనా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
దరఖాస్తు లింక్ : pminternship
దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు పైన ఇచ్చిన పీఎం ఇంటర్న్‌షిప్ అధికారిక పోర్టల్‌ను సందర్శించి ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
sakshi education app(click here)
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Facebook Page (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)

