సాక్షి ఎడ్యుకేషన్: అనకాపల్లి జిల్లా చోడవరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేడు(ఏప్రిల్ 30) భారీ ఉద్యోగ మేళా జరుగుతోంది. ఈ జాబ్‌మేళాలో మొత్తం 13 ప్రముఖ కంపెనీలు పాల్గొని, 1295 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నాయి.
పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన అభ్యర్థులు తమ విద్యార్హతలను బట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు తమ అర్హతల ప్రకారం నేరుగా ఇంటర్వ్యూకు హాజరై ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం 9494791935 నంబరును సంప్రదించగలరు.
| క్రమ సంఖ్య | నియామక సంస్థ | ఉద్యోగ హోదా | ఖాళీలు | అర్హత | వయస్సు పరిమితి | జీతం |
|---|---|---|---|---|---|---|
| 1 | ఏపిటోరియా యూనిట్-6,7 (APITORIA Unit-6,7) | ప్రొడక్షన్ (ట్రెయినీ/అసిస్టెంట్) | 90 | SSC/ఇంటర్/డిగ్రీ/B.Sc కెమిస్ట్రీ | 18-30 | ₹14,000-15,300 |
| 2 | అపోలో ఫార్మసీ (Apollo Pharmacy) | ఫార్మసిస్ట్/ఫార్మసీ ట్రెయినీ | 200 | M/B/D ఫార్మసీ (PCI సర్టిఫికేట్) / SSC/ఇంటర్/ఏదైనా డిగ్రీ | 18-35 | ₹12,000-16,000 |
| 3 | అరేన్ లైఫ్ సైన్సెస్ R&D సెంటర్ (Arene Life Sciences R&D) | ట్రెయినీ (ఫ్రెషర్, పురుషులు మాత్రమే) | 40 | B.Sc/M.Sc కెమిస్ట్రీ | 20-25 | ₹18,000 |
| 4 | Arene Life Sciences Unit-3 | ట్రెయినీ (ఫ్రెషర్, పురుషులు మాత్రమే) | 110 | ఇంటర్/ITI (ఫిట్టర్/ఎలక్ట్రిషియన్)/M.Sc/M.Pharma/B.Tech/ఏదైనా డిగ్రీ | 20-25 | ₹15,000-19,000 |
| 5 | డెక్కన్ ఫైన్ కెమికల్స్ (Deccan Fine Chemicals) | ట్రెయినీ కెమిస్టు (పురుషులు) | 100 | B.Sc కెమిస్ట్రీ/CBZ/డిప్లొమా కెమికల్/మెకానికల్ (2020-2025 పాస్ అవుట్) | 18-26 | ₹18,000 |
| 6 | ఫ్యూచర్ ప్రాపర్టీ గ్రూప్ (Future Property Group) | సేల్స్ ఎగ్జిక్యూటివ్/టీమ్ లీడర్ | 40 | SSC/ఇంటర్/డిప్లొమా/ITI/డిగ్రీ | 18-25 | ₹20,000 |
| 7 | Hetero Labs Ltd | ట్రెయినీ/జూనియర్ కెమిస్టు/కెమిస్టు | 150 | B.Sc/M.Sc కెమిస్ట్రీ/ఇంటర్/ITI | 18-26 | ₹13,000-16,000 |
| 8 | Navata Road Transport | ఫీల్డ్ సేల్స్/క్యాషియర్/క్లర్క్/హెల్పర్/డ్రైవర్ | 45 | SSC & పైగా/BBA/MBA మార్కెటింగ్/హెవీ డ్రైవింగ్ లైసెన్స్ | 18-45 | ₹12,000-20,000 |
| 9 | Paytm Services Pvt Ltd | ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ | 50 | SSC & పైగా | 18-35 | ₹18,000-22,000 |
| 10 | SKL Associates | టెలికాలర్ | 20 | 10వ తరగతి & పైగా | 18-40 | ₹10,000 |
| 11 | Swiggy & Blinkit Warehouse | వేర్‌హౌస్ పికర్/ప్యాకర్/స్కానర్/అన్‌లోడర్ | 200 | SSC & పైగా | 18-30 | ₹18,000-22,000 |
| 12 | టాటా ఎలక్ట్రానిక్స్ (TATA Electronics) | ఐఫోన్ అసెంబ్లింగ్ ఆపరేటర్ | 150 | SSC & పైగా | 18-28 | ₹19,134 (CTC/నెల) |
| 13 | TSL Yokohama Tires | ట్రెయినీ | 100 | ఇంటర్/ITI/డిప్లొమా/డిగ్రీ (స్త్రీలు/పురుషులకు ప్రత్యేక శారీరక ప్రమాణాలు) | 18-25 | ₹16,500 |
- తేదీ: 30-04-2026
- స్థలం: Degree College, చోడవరం, అనకాపల్లి
- పాల్గొనే సంస్థలు: 13
- మొత్తం ఖాళీలు: 1295
- సంప్రదించండి: 9494791935

