సాక్షి ఎడ్యుకేషన్: కృష్ణా జిల్లా గుడివాడలోని 'రెడ్‌సన్ ఫౌండేషన్' (Redsun Foundation) ప్రాంగణంలో ఆగస్టు 5(రేపు)న ఉదయం 9 గంటల నుంచి జాబ్‌మేళా జరగనుంది.
ఈ మేళా ద్వారా బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ, ఆటోమొబైల్ రంగాలకు చెందిన దాదాపు 12 ప్రముఖ సంస్థలు పాల్గొని వందలాది ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు మరింత సమాచారం కోసం 9666654641, 9848819682 నంబర్లలో సంప్రదించవచ్చు.
| పరిశ్రమ / సంస్థ పేరు | ఖాళీలు | |
|---|---|---|---|
| 1 | ముత్తూట్ మనీ లిమిటెడ్ (MUTHOOT MONEY LIMITED) | 10 | |
| 2 | బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ (BAJAJ FINANCE LTD) | 25 | |
| 3 | బంధన్ బ్యాంక్ (BANDHAN BANK) | ప్రకటించలేదు | |
| 4 | అడెక్కో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ADECCO INDIA PVT LTD) | 200 | |
| 5 | టాటా ఎలక్ట్రానిక్స్ (Tata Electronics) | 100 | |
| 6 | యునో మిండా లిమిటెడ్ (UNO MINDA LTD) | 200 | |
| 7 | ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ (Aditya Birla Sun Life Insurance Limited) | 5 | |
| 8 | ముక్కు ఫైనాన్షియల్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (MUKKU FINANCIAL CONSULTING PRIVATE LIMITED) | 40 | |
| 9 | వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Varun Motors Pvt. Ltd.) | 40 | |
| 10 | అపోలో ఫార్మసీ (Apollo Pharmacy) | 50 | |
| 11 | ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ (AU Small Finance Bank Limited) | 20 | |
| 12 | ప్రిన్స్‌టన్ ఐటీ సర్వీసెస్ (Princeton IT Services) | 6 |
- తేదీ: 05 ఆగస్టు 2026
- సమయం: ఉదయం 9:00 గంటల నుంచి
- వేదిక: రెడ్‌సన్ ఫౌండేషన్, గుడివాడ, కృష్ణా జిల్లా
- పాల్గొనే కంపెనీలు: 12
- మొత్తం ప్రకటించిన ఖాళీలు:700+
- సంప్రదింపు నంబర్లు:9666654641, 9848819682

