Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నిరుద్యోగులకు SBI బంపర్ ఆఫర్.. 7,150 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్..!

నిరుద్యోగులకు SBI బంపర్ ఆఫర్.. 7,150 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్..!

SAKSHI EDUCATION 5 days ago

  • అప్రెంటిస్‌షిప్ చట్టం-1961 కింద అర్హులైన అభ్యర్థులకు ఏడాది పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అర్హులైన భారతీయ పౌరులు మే 19, 2026 నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని ఎస్‌బీఐ తన అధికారిక కెరీర్స్ పోర్టల్‌లో వెల్లడించింది.

  • సంస్థ పేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)
  • పోస్టు పేరు: అప్రెంటిస్
  • మొత్తం పోస్టుల సంఖ్య: 7,150 ఖాళీలు
  • శిక్షణ రకం: అప్రెంటిస్‌షిప్ యాక్ట్ 1961 కింద (ఇది శాశ్వత ఉద్యోగం కాదు, కేవలం శిక్షణ మాత్రమే)
  • శిక్షణ కాలవ్యవధి: 1 సంవత్సరం
  • జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
  • విద్యార్హత: గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ (గ్రాడ్యుయేషన్) ఉత్తీర్ణులై ఉండాలి.
  • వయోపరిమితి: జూన్ 08, 2026 నాటికి అభ్యర్థుల వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
  • స్టైఫండ్: ఎంపికైన అభ్యర్థులకు శిక్షణా కాలంలో ప్రతినెలా రూ. 15,000/- స్టైఫండ్‌గా చెల్లిస్తారు.
  • ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 19-05-2026
  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 08-06-2026
  • ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించి ఆన్‌లైన్ విధానంలో తమ అప్లికేషన్లను సమర్పించాల్సి ఉంటుంది. గడువు ముగిసేలోగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Facebook Page (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

☛ Join our Telegram Channel (Click Here)
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education