Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నిరుద్యోగులకు శుభవార్త: IBPS RRB 2026 నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు తేదీలు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ ఇవే..!

నిరుద్యోగులకు శుభవార్త: IBPS RRB 2026 నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు తేదీలు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ ఇవే..!

SAKSHI EDUCATION 2 weeks ago

నిర్వహణ సంస్థ: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్

రిక్రూట్‌మెంట్ పేరు: కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ఫర్ ఆర్‌ఆర్‌బీస్ (CRP RRBs-XV 2026)

పోస్టుల పేర్లు: ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్), ఆఫీసర్ స్కేల్-I, ఆఫీసర్ స్కేల్-II & ఆఫీసర్ స్కేల్-III
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా సంబంధిత ప్రొఫెషనల్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.

For IBPS ONLINE CLASSES :sakshi education app(click here)

వయోపరిమితి: దరఖాస్తు చేసుకునే పోస్టును బట్టి అభ్యర్థుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
అధికారిక వెబ్‌సైట్: https://www.ibps.in/

  • ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం - 01 సెప్టెంబర్ 2026
  • దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ - 21 సెప్టెంబర్ 2026
  • దరఖాస్తు ఫీజు చెల్లింపునకు ఆఖరు తేదీ - 21 సెప్టెంబర్ 2026
  • ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ - నవంబర్ 2026
  • ఆఫీసర్ స్కేల్-I ప్రిలిమినరీ పరీక్ష - 21, 22 నవంబర్ 2026
  • ఆఫీస్ అసిస్టెంట్ ప్రిలిమినరీ పరీక్ష - 06, 12, 13 డిసెంబర్ 2026
  • ఆఫీసర్ స్కేల్-I మెయిన్ పరీక్ష - 20 డిసెంబర్ 2026
  • ఆఫీసర్ స్కేల్-II & III సింగిల్ ఎగ్జామ్ - 20 డిసెంబర్ 2026
  • ఆఫీస్ అసిస్టెంట్ మెయిన్ పరీక్ష - 30 జనవరి 2027
  • ఆఫీసర్ స్కేల్-I, II & III ఇంటర్వ్యూలు - జనవరి / ఫిబ్రవరి 2027

అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలను అధికారిక ఐబీపీఎస్ పోర్టల్‌లో చెక్ చేసుకొని, తుది గడువులోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఎడిట్ విండోకు సంబంధించిన తేదీలను రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత వెల్లడించనున్నారు.

For IBPS ONLINE CLASSES :sakshi education app(click here)

Follow our YouTube Channel (Click Here)

Follow our Facebook Page (Click Here)

Follow our Instagram Page (Click Here)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education