Dailyhunt
నిరుద్యోగులకు శుభవార్త.. రేపు మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగ మేళా

నిరుద్యోగులకు శుభవార్త.. రేపు మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగ మేళా

SAKSHI EDUCATION 3 weeks ago

సాక్షి ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో ఉన్న మున్సిపల్ కార్యాలయంలో ఏప్రిల్ 8వ తేదీ భారీ ఉద్యోగ మేళా నిర్వహించబడుతోంది.

ఈ జాబ్‌మేళాలో కియా ఇండియా, టాటా ఎలక్ట్రానిక్స్, అపోలో ఫార్మసీ వంటి పది ప్రముఖ కంపెనీలు పాల్గొని అందులోని ఖాళీలను భర్తీ చేయనున్నాయి. పదవ తరగతి నుంచి డిగ్రీ, డిప్లొమా చదివిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటా, సర్టిఫికేట్లతో నేరుగా హాజరుకావలెను. మరిన్ని వివరాల కోసం 9440838388 నంబర్‌ను సంప్రదించండి.

క్రమ సంఖ్యసంస్థ పేరు ఖాళీలు
1ఎస్‌ఆర్ షాపింగ్ మాల్
(SR Shopping Mall)
20
2డీమార్ట్ (DMart)30
3ఫ్లిప్‌కార్ట్ (Flipkart)40
4జాస్పర్ (JASPER)40
5ఇన్నోవ్‌సోర్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్
(Innovsource Services Pvt. Ltd)
30
6జగదీష్ మెరైన్ ఎక్స్‌పోర్ట్స్
(Jagadeesh Marine Exports)
30
7అపోలో ఫార్మసీ (Apollo Pharmacy)20
8కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
(KIA India Pvt. Ltd.)
50
9ఫాక్స్‌కాన్ రైజింగ్ స్టార్స్ మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
(Foxconn Raising Stars Mobile India Pvt Ltd)
30
10టాటా ఎలక్ట్రానిక్స్ (Tata Electronics)30
  • తేదీ: 08-04-2026 (బుధవారం)
  • వేదిక: మున్సిపల్ కార్యాలయం, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా
  • సంప్రదించవలసిన ఫోన్ నంబర్: 9440838388
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education