అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ (ఆపరేషన్): 250 (యూఆర్: 109, ఈడబ్ల్యూఎస్: 25, ఓబీసీ: 39, ఎస్సీ: 42, ఎస్టీ: 35)
సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 40 శాతం మార్కులతో బీఈ, బీటెక్ (ఎలక్ట్రికల్/ మెకానికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
35 ఏళ్ల గరిష్ఠ వయసు తప్పనిసరి
ఆన్‌లైన్ విధానంలో మాత్రమే.,
జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు & ఎక్స్‌సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
చివరి తేదీ: మే 7, 2026
స్క్రీనింగ్, విద్యార్హతలు, షార్ట్‌లిస్టింగ్, రాత పరీక్ష & పర్సనల్ ఇంటర్వ్యూ.
నెలకు రూ.55,000.
అధికారిక వెబ్‌సైట్: ntpc.co.in

