Dailyhunt
Osmania University News: ఉస్మానియా యూనివర్సిటీలో సుమారు 100 మంది PhD ప్రవేశాలను అధికారులు రద్దు!.. విద్యార్థుల్లో ఆందోళన!

Osmania University News: ఉస్మానియా యూనివర్సిటీలో సుమారు 100 మంది PhD ప్రవేశాలను అధికారులు రద్దు!.. విద్యార్థుల్లో ఆందోళన!

SAKSHI EDUCATION 1 week ago

విశ్వవిద్యాలయ స్టాండింగ్ కమిటీ సూచనల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. రద్దైన విద్యార్థుల్లో ఎక్కువ మంది పార్ట్‌టైమ్ పీహెచ్‌డీ అభ్యర్థులే ఉన్నారని సమాచారం.

అయితే, సమాచారం సరిగా అందకపోవడం వల్లే సెమినార్ సమర్పణ ఆలస్యమైందని విద్యార్థులు వాదిస్తున్నారు. తమ అడ్మిషన్లు రద్దు చేయకుండా మరో 15 రోజుల గడువు ఇవ్వాలని వారు యూనివర్సిటీ అధికారులను కోరారు.

Follow our Facebook Page (Click Here)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education