ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ఈ పురస్కారాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా భారత్-ఇండోనేసియా మధ్య చారిత్రక బంధాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడంలో ప్రధాని మోదీ కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు.
అలాగే గ్లోబల్ సౌత్ దేశాల ప్రయోజనాల పరిరక్షణతో పాటు, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, భద్రత కోసం భారత్ అందిస్తున్న సహకారం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ అవార్డు భారత విదేశాంగ విధానానికి, ప్రధాని మోదీ అంతర్జాతీయ నాయకత్వానికి మరో గుర్తింపుగా నిలిచింది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Facebook Page (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)

