- ఈనెల 16 నుంచి ఉదయం 7:45 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పాఠశాలలు కొనసాగనున్నాయి.
- పాఠశాల ముగిసిన తర్వాత విద్యార్థులకు యథావిధిగా మధ్యాహ్న భోజనాన్ని అందించాలని విద్యాశాఖ ఆదేశించింది.
- విద్యార్థుల ఆరోగ్యం మరియు పోషణను దృష్టిలో ఉంచుకుని, ఒంటిపూట బడులు నడిచినప్పటికీ మధ్యాహ్న భోజన పథకాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
- తెలంగాణలో కూడా ఈ నెల 16 నుంచే ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. పాఠశాల విద్యా డైరెక్టర్ ఇ. నవీన్ నికోలస్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, పాఠశాలలు ఉదయం 8.00 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పనిచేస్తాయి. మధ్యాహ్నం 12.30 గంటలకు మధ్యాహ్న భోజనం పెడతారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Facebook Page (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)

