అభ్యర్థులు ఇంట్లో కూర్చునే, సౌకర్యవంతంగా పరీక్షకు సిద్ధమయ్యేలా పూర్తి స్థాయి వీడియో పాఠాలతో కూడిన సంపూర్ణ ఆన్‌లైన్ కోచింగ్ ను సాక్షి రూపొందించింది.
నిష్ణాతులైన అధ్యాపకులతో బోధించబడిన ఈ క్లాసులు, అభ్యర్థులకు సబ్జెక్టుపై లోతైన అవగాహన కల్పిస్తాయి.
FOR GROUP D ONLINE CLASSES : clickhere
ఈ కోర్సును ఒకసారి కొనుగోలు చేసిన అభ్యర్థులకు, కొన్న తేదీ నుండి ఒక సంవత్సరం పాటు (1 Year Validity) వీడియోలను ఎన్నిసార్లైనా చూసుకునే వీలుంది. ఇది అభ్యర్థులు తమకు నచ్చిన సమయంలో రివిజన్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది.
భారీ సంఖ్యలో ఉన్న ఈ ఖాళీలను సొంతం చేసుకోవడానికి ఇదే సరైన సమయమని, ఈ సువర్ణావకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సాక్షి ఎడ్యుకేషన్ ప్రతినిధులు కోరారు.
For TGPSC,APPSC ONLINE CLASSES :sakshi education app(click here)
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Facebook Page (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)

