Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
RE NEET UG 2026 Results Date : ఫలితాలు విడుదల ఎప్పుడంటే...? అయితే సారి కౌన్సెలింగ్‌ మాత్రం ఇలాగే...?

RE NEET UG 2026 Results Date : ఫలితాలు విడుదల ఎప్పుడంటే...? అయితే సారి కౌన్సెలింగ్‌ మాత్రం ఇలాగే...?

SAKSHI EDUCATION 1 week ago

క్షల మంది పోటీపడిన RE NEET UG 2026 Results మాత్రం జూలై 20వ తేదీలోపు విడుదల చేస్తామని ఎన్‌టీఏ (National Testing Agency) తాజాగా ప్రకటించింది.

జూన్ 25వ తేదీన RE NEET UG 2026 Preliminary keyని ఎన్టీయే విడుదల చేసింది.

అలాగే కీ కి సంబంధించిన అభ్యర్థులను కూడా స్వీకరించారు.

RE NEET UG 2026 ఫలితాల విడుదల తర్వాత మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) 15 శాతం ఆల్ ఇండియా కోటా, ఎయిమ్స్, జిప్‌మర్, కేంద్ర, డీమ్డ్ విశ్వవిద్యాలయాల ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. రాష్ట్రాలు తమ 85 శాతం రాష్ట్ర కోటా సీట్లకు వేర్వేరుగా కౌన్సెలింగ్ నిర్వహిస్తాయి.

RE NEET UG 2026 నిర్వహించినప్పటికీ MBBS విద్యా సంవత్సరం 2026-27 ప్రారంభంలో ఎలాంటి ఆలస్యం ఉండబోదని.., గతంలో మాదిరిగానే MBBS తరగతులు సరైన తేదీల్లోనే ప్రారంభం అవుతాయని ఎన్‌టీఏ స్పష్టం చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education