సాక్షి ఎడ్యుకేషన్: ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని కలెక్టరేట్ (Collectorate) కార్యాలయంలో రేపు(19 మే) జాబ్‌మేళా జరగనుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో అపోలో టైర్స్, ఫాక్స్‌కాన్, టాటా ఎలక్ట్రానిక్స్, టీవీఎస్ సుందరం ఫాస్టెనర్స్ వంటి 7 ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి.
పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు అర్హత, ఉద్యోగ హోదాను బట్టి నెలకు రూ.15,000 నుంచి రూ.20,000 వరకు వేతనం లభిస్తుంది.
| క్రమ సంఖ్య | సంస్థ పేరు | ఉద్యోగ హోదా | ఖాళీలు | విద్యార్హత | వయస్సు పరిమితి | జీతం |
|---|---|---|---|---|---|---|
| 1 | అపోలో టైర్స్ (APOLLO TYRES) | నాప్స్ ట్రైనీలు | 50 | ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా | 18-23 సంవత్సరాలు | రూ.18,000/- |
| 2 | డిజిటైడ్ (DIGITIDE) | వాయిస్ & నాన్ వాయిస్ ప్రాసెస్ (ఇంగ్లీష్, హిందీ, తెలుగు) | 100 | ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, ఐటీఐ | 22-35 సంవత్సరాలు | రూ.2.4 లక్షలు |
| 3 | ఫాక్స్‌కాన్ (FOXCONN) | మొబైల్ ఆపరేటర్ | 100 | ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీటెక్ | 18-30 సంవత్సరాలు | రూ.18,279/- |
| 4 | సాండ్‌స్పేస్ టెక్నాలజీస్ (SANDSPACE TECHNOLOGIES) | సాఫ్ట్‌వేర్ డెవలపర్ (ఫుల్ స్టాక్ డెవలపర్) | 20 | బీటెక్ (2024-2026 పాస్ అవుట్స్) | 22-30 సంవత్సరాలు | రూ.1.8 లక్షలు |
| 5 | సియోయాన్-ఈ-హ్వా (SEOYON-E-HWA) | కంపెనీ ఆన్ రోల్ ఉద్యోగాలు | 20 | బీటెక్ | 25-35 సంవత్సరాలు | రూ.18,500/- |
| 6 | సుందరం ఫాస్టెనర్స్ లిమిటెడ్ - టీవీఎస్ (SUNDARAM FASTENERS LIMITED - TVS) | టెక్నీషియన్ | 50 | SSC, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీఈ, బీటెక్ | 18-25 సంవత్సరాలు | రూ.17,067/- |
| 7 | టాటా ఎలక్ట్రానిక్స్ (TATA ELECTRONICS) | మొబైల్ ఆపరేటర్ | 100 | ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీటెక్ | 18-35 సంవత్సరాలు | రూ.19,134/- |
- తేదీ: 19 మే 2026
- వేదిక: Collectorate, Vijayawada, NTR జిల్లా
- మొత్తం కంపెనీలు: 7
- మొత్తం ఖాళీలు: 440

