సాక్షి ఎడ్యుకేషన్: అనకాపల్లి జిల్లా కాసిముకోటలో ఉన్న RECS పాలిటెక్నిక్ కళాశాలలో మే 5వ తేదీ(రేపు) ఉద్యోగ మేళా జరగనుంది. ఈ జాబ్‌మేళాలో ప్రముఖ పరిశ్రమలు, కంపెనీలు పాల్గొని వివిధ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు అందించనున్నాయి.
మొత్తం అనేక విభాగాల్లో పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. డిప్లొమా, ITI, ఇంటర్, డిగ్రీ చదివిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం 7013342667 నంబర్‌ను సంప్రదించండి.
| క్రమ సంఖ్య | పరిశ్రమ | ఖాళీలు |
|---|---|---|
| 1 | యోకోహామా (YOKOHAMA) | 50 |
| 2 | విమల్ డ్రగ్స్ (VIMAL DRUGS) | 10 |
| 3 | టాటా ఎలక్ట్రానిక్స్ (Tata Electronics) | 50 |
| 4 | TVS ట్రైనింగ్ & సర్వీసెస్ లిమిటెడ్ | 50 |
| 5 | సూర్య టెక్ సొల్యూషన్ (Surya Tech Solution) | 50 |
| 6 | పోకర్నా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ | 20 |
| 7 | పేటీఎం (Paytm) | 20 |
| 8 | నవతా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ (M/S.Navata Road Transport) | 20 |
| 9 | హెటెరో డ్రగ్స్ లిమిటెడ్ (Hetero Drugs Limited) | 50 |
| 10 | ఈప్యాక్ (EPACK) | 50 |
| 11 | డెక్కన్ ఫైన్ కెమికల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (Deccan Fine Chemical India Pvt.Ltd) | 50 |
| 12 | డైకిన్ (Daikin) | 50 |
| 13 | ఆరొబిందో ఫార్మా లిమిటెడ్ (Aurobindo Pharma Limited) | 50 |
| 14 | అపోలో ఫార్మసీ (Apollo Pharmacy) | 20 |
- తేదీ: 05-05-2026
- స్థలం: పాలిటెక్నిక్ కళాశాల, కాశీకోట, అనకాపల్లి
- పాల్గొనే సంస్థలు: 14
- సంప్రదించండి: 7013342667

