సాక్షి ఎడ్యుకేషన్: కర్నూలులోని బి-క్యాంప్‌లో ఉన్న ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో రేపు(మే 23) భారీ ఉద్యోగ మేళా నిర్వహించబడుతోంది. ఈ జాబ్‌మేళా ద్వారా మొత్తం 12 ప్రముఖ పరిశ్రమలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
నిరుద్యోగ యువతీ యువకులకు ఇదొక సువర్ణావకాశం. SSC, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ, ఫార్మసీ అర్హత కలిగిన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికేట్లు, ఆధార్ కార్డు, రిజ్యూమ్‌తో నేరుగా ఈ మేళాకు హాజరుకావచ్చు. ఉద్యోగాల గురించిన పూర్తి సమాచారం, ఇతర వివరాల కోసం అభ్యర్థులు 7780478910 నంబర్‌కు ఫోన్ చేసి సంప్రదించవచ్చు.
| క్రమ సంఖ్య | కంపెనీ పేరు | ఉద్యోగ హోదా | అర్హత | ఉద్యోగ స్థలం | లింగం | ఖాళీలు | వయస్సు | జీతం |
|---|---|---|---|---|---|---|---|---|
| 1 | జ్యోతి డిపార్ట్‌మెంటల్ స్టోర్స్ (Jyoti Departmental Stores) | క్యాషియర్, సేల్స్ అసోసియేట్, సూపర్వైజర్ (Cashier, Sales Associate, Supervisor, Helper, Accountant) | SSC, ఇంటర్, డిగ్రీ | కర్నూలు | M/F | 15 | 18-35 | రూ.10,000 - రూ.15,000 |
| 2 | ఎక్సెలెరో ఫిన్‌టెక్ (Excelero Fintech Pvt Ltd) | కస్టమర్ రిలేషన్‌షిప్ ఆఫీసర్ (Customer Relationship Officer) | ఏదైనా డిగ్రీ, ఇంగ్లీష్, హిందీ | కర్నూలు, హైదరాబాద్ | M/F | 30 | 21-31 | రూ.10,000 - రూ.15,000 + ఇన్సెంటివ్స్ |
| 3 | పేటీఎం(Paytm) | ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ (Field Sales Executive) | SSC, ఇంటర్, డిగ్రీ | కర్నూలు | పురుషులు | 25 | 18-35 | రూ.18,500 - రూ.24,000 |
| 4 | ఫాక్స్‌కాన్(Foxconn) | టెక్నికల్ అసోసియేట్ (Technical Associate) | SSC, ఇంటర్, డిగ్రీ | బెంగళూరు | మహిళలు | 100 | 18-30 | రూ.19,800 + వసతి, భోజనం |
| 5 | అపోలో ఫార్మసీ (Apollo Pharmacy) | ఫార్మసిస్ట్, ట్రైనీ (Pharmacist, Pharmacy Assistant, Trainee) | ఇంటర్, డిగ్రీ, ఫార్మసీ | కర్నూలు తదితర ప్రాంతాలు | M/F | 50 | 19-30 | రూ.12,000 - రూ.18,000 |
| 6 | RBL బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ (RBL Bank Credit Cards) | సేల్స్ ఆఫీసర్(Sales Officer) | ఇంటర్, డిగ్రీ | కర్నూలు జిల్లా | పురుషులు | 30 | 20-35 | రూ.18,000 - రూ.22,000 |
| 7 | మహీంద్ర మెక్క్వెల్(Mahindra Mekkvel) | టెక్నీషియన్, రిగ్గర్ (Technician, Rigger, Splicer) | ITI/డిప్లొమా | కర్నూలు జిల్లా | పురుషులు | 20 | 25-35 | రూ.18,000 - రూ.20,000 |
| 8 | అమరాజా ఎనర్జీ & మొబిలిటీ (Amaraja Energy & Mobility Ltd) | మెషిన్ ఆపరేటర్(Machine Operator) | SSC/ITI | చిత్తూరు | పురుషులు | 100 | 16-35 | రూ.13,000 - రూ.15,000 |
| 9 | ఇండుటెక్(Indutech | ప్రొడక్షన్ ఆపరేటర్(Production Operator) | ITI | శ్రీ సిటీ, తాడా | M/F | 50 | 18-28 | రూ.17,500 + సబ్సిడీ ఫుడ్ |
| 10 | జీఆర్ ఇంట్రాకెమ్(GR Intrachem Pvt Ltd) | ట్రైనీ కెమిస్ట్(Trainee Chemist) | BSc, BPharmacy | హైదరాబాద్ | పురుషులు | 50 | 21-28 | రూ.16,000 - రూ.22,000 |
| 11 | శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్(Shriram Life Insurance) | మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ (Marketing Executive) | ఏదైనా డిగ్రీ | కర్నూలు జిల్లా | M/F | 10 | 18-35 | రూ.18,000 + ఇన్సెంటివ్స్ |
| 12 | SK సేఫ్టీ వింగ్స్(SK Safety Wings (KL Group)) | వేర్‌హౌస్ అసోసియేట్ (Warehouse Associate) | SSC, ఇంటర్, డిగ్రీ | హైదరాబాద్ | M/F | 100 | 19-30 | రూ.16,000 - రూ.20,000 |
| 13 | పహార్పూర్(Paharpur) | ప్రొడక్షన్ ఆపరేటర్(Production Operator) | SSC, ITI, డిప్లొమా | శ్రీ సిటీ, తాడా | M/F | 40 | 18-28 | రూ.15,000 - రూ.16,000 |
- తేదీ: 23-05-2026
- స్థలం: ప్రభుత్వ డిగ్రీ కళాశాల పురుషుల కళాశాల, కర్నూలు
- సంప్రదించవలసిన ఫోన్ నంబర్: 7780478910

