Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రేపు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారీ జాబ్ మేళా

రేపు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారీ జాబ్ మేళా

SAKSHI EDUCATION 6 days ago

సాక్షి ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాయుడుపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మే 20వ తేదీ(రేపు) ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్‌మేళాలో ప్రముఖ ప్రైవేట్ కంపెనీలు పాల్గొని వివిధ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలను అందిస్తున్నాయి.

మొత్తం వందలాది ఖాళీలు అందుబాటులో ఉండగా, యువత ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఉద్యోగాలను పొందవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు అవసరమైన విద్యార్హత పత్రాలతో నేరుగా హాజరుకావచ్చు. మరిన్ని వివరాలకు 9121646661 నంబర్‌ను సంప్రదించవచ్చు.

క్రమ సంఖ్య పరిశ్రమ / సంస్థ పేరు ఖాళీల సంఖ్య
1ఏక్విటాస్ డెట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్
(AEQUITAS DEBT SOLUTIONS PVT LTD)
50
2లక్ష్ ఫౌండేషన్ (LAQSH Foundation)50
3గ్రీన్‌టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
(Greentech Industries India Private Limited)
100
4అపోలో ఫార్మసీ (Apollo Pharmacy)45
5హీరో మోటోకార్ప్ (Hero Motocorp)50
6ఎన్‌ఎస్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
(NS INSTRUMENTS INDIA Pvt Ltd.)
50
7కామెట్ స్టాఫింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్
(COMETT Staffing Solutions Pvt. Ltd)
50
8ఎడ్యూట్రీ (AEDUTREE)50
9యూత్4జాబ్స్ (Youth4Jobs)30
10ఇసుజు మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
(Isuzu Motors India Private Limited)
50
11టీవీఎస్ బ్రేక్స్ ఇండియా (TVS Brakes India)50
12అపోలో టైర్స్ (Apollo Tyres)100
  • తేదీ: 20-05-2026
  • వేదిక: ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నాయుడుపేట, తిరుపతి జిల్లా
  • సంప్రదించండి: 9121646661
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education