Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రేపు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా

రేపు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా

SAKSHI EDUCATION 3 weeks ago

సాక్షి ఎడ్యుకేషన్: తూర్పు గోదావరి జిల్లా మండపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రేపు(మే 5) భారీ జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో 10 ప్రముఖ కంపెనీలు పాల్గొంటుండగా, మొత్తం 815 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

పదవ తరగతి (SSC), ఇంటర్మీడియట్, ఐటీఐ (ITI), డిప్లొమా, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరు కావడానికి 7396740041 నంబర్‌ను సంప్రదించవచ్చు. ఎంపికైన వారికి జీతాలు సుమారు రూ.7,000 నుంచి రూ.25,000 వరకు ఉంటాయి.

క్రమ సంఖ్య
సంస్థ పేరు ఉద్యోగ హోదాఖాళీలు అర్హత వయస్సు జీతం
1అపోలో ఫార్మసీ
(Apollo Pharmacy)
ఫార్మాసిస్ట్ / రిటైల్ అసోసియేట్స్ / ఫార్మసీ అసిస్టెంట్
(Pharmacist / Retail Associates / Pharmacy Assistant)
90SSC, D/B/M Pharmacy19-35రూ.10,000 - రూ.15,000
2బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్స్
(Bank of Baroda Cards)
కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్స్
(Customer Relationship Executives)
10ఏదైనా డిగ్రీ19-25రూ.18,000 - రూ.24,000
3ఇన్నోవాసోర్స్
(Innovasource)
Relationship Executives / TL100ఇంటర్ మరియు పైగా19-35రూ.14,000 - రూ.16,000
4ఎల్ఐసీ ఆఫ్ ఇండియా
(LIC of India)
భీమసఖి అడ్వైజర్స్
(Bhimasakhi Advisors)
50SSC మరియు పైగా19-40రూ.7,000
5ఎంసీవీ మోటో కార్ప్

(MCV Moto Corp)
మల్టిపుల్ రోల్స్
(Multiple Roles)
50SSC, ఇంటర్, ITI, డిగ్రీ, B.Tech19-35రూ.12,000 - రూ.25,000
6మెడప్లస్ ఫార్మసీ
(MedPlus Pharmacy)
ఫార్మాసిస్ట్ / రిటైల్ అసోసియేట్స్
(Pharmacist / Retail Associates)
50SSC, D/B/M Pharmacy19-35రూ.10,000 - రూ.15,000
7ముత్తూట్ ఫైనాన్స్
(Muthoot Finance)
ఇంటర్న్‌షిప్ ట్రెయినీ
(Internship Trainee)
180ఏదైనా గ్రాడ్యుయేట్20-25రూ.10,000
8పేటీఎం (Paytm)ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్
(Field Sales Executives)
135SSC మరియు పైగా19-40రూ.21,000
9ఎస్బీఐ కార్డ్స్
(SBI Cards)
సేల్స్ అసిస్టెంట్స్ & టీమ్ లీడ్
(Sales Assistants / Team Lead)
100ఇంటర్ మరియు పైగా19-30రూ.14,000 - రూ.18,000
10ఎస్బీఐ పేమెంట్స్
(SBI Payments)
ఫీల్డ్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్స్
(Field Relationship Executives)
50SSC మరియు పైగా20-30రూ.18,000 - రూ.22,000
  • తేదీ: మే 5 2026
  • వేదిక: ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మండపేట, తూర్పు గోదావరి జిల్లా
  • సంప్రదించండి:7396740041
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education