సాక్షి ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాతపట్నంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రేపు(మే 07) జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఈ ఉద్యోగ మేళా ద్వారా ప్రముఖ కంపెనీలు పాల్గొని అనేక ఉద్యోగ అవకాశాలను అందిస్తున్నాయి.
డిగ్రీ, ITI, డిప్లొమా, టెక్నికల్ అర్హతలు కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. వివిధ రంగాలకు చెందిన మొత్తం 12 సంస్థలు పాల్గొని పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను అందించనున్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం 6301045132 నంబరును సంప్రదించండి.
| క్రమ సంఖ్య | పరిశ్రమ పేరు | ఖాళీలు సంఖ్య |
|---|---|---|
| 1 | Voltas Ltd | 25 |
| 2 | UNICHARM INDIA PVT LTD | 50 |
| 3 | Team Lease Service Limited | 50 |
| 4 | Tata Electronics | 30 |
| 5 | Schneider Electric | 40 |
| 6 | Royal Enfield | 50 |
| 7 | POWERMECH | 35 |
| 8 | Neuland Labs | 35 |
| 9 | Magna Automotive Industries Pvt Ltd | 25 |
| 10 | KL Technical Services - KL Group | 50 |
| 11 | Honor Lab Ltd. | 20 |
| 12 | Hetero Drugs Limited | 20 |
- స్థలం: Degree College, పాతపట్నం, శ్రీకాకుళం
- తేదీ: 07 మే, 2026
- మొత్తం కంపెనీలు: 12
- సంప్రదించండి: 6301045132

