Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రేపు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్‌మేళా

రేపు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్‌మేళా

SAKSHI EDUCATION 4 months ago

సాక్షి ఎడ్యుకేషన్: అనంతపురము జిల్లాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల (జేఎన్‌టీయూ కళాశాల సమీపంలో)లో జూలై 3వ తేదీ జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్‌మేళాలో KIA India Pvt.

Ltd. సంస్థలో ఆటోమొబైల్ టెక్నాలజీ - ఆపరేటర్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.18,500 జీతం ఉంటుంది. అర్హత కలిగిన పురుష అభ్యర్థులు నేరుగా హాజరై ఇంటర్వ్యూలో పాల్గొనవచ్చు. మరిన్ని వివరాలకు 8696007333 నంబర్‌ను సంప్రదించండి.

క్రమ సంఖ్యఉద్యోగ రకం (Job Type)ఉద్యోగ హోదా (Job Role)ఖాళీలు జీతం పని ప్రదేశం అర్హత లింగం వయస్సు
1ఆటోమొబైల్ టెక్నాలజీ (Automobile Technology)టెక్నాలజీ ఆపరేటర్ (Technology Operator)100రూ.18,500పెనుకొండ (Penukonda)గ్రాడ్యుయేషన్ / పాలిటెక్నిక్ / డిప్లొమా (Graduation / Polytechnic / Diploma)పురుషులు (Male)18-26 సంవత్సరాలు
2ఆటోమొబైల్ టెక్నాలజీ (Automobile Technology)టెక్నాలజీ ఆపరేటర్ (Technology Operator)100రూ.18,500PenukondaMale18-26 సంవత్సరాలు
  • తేదీ: జూలై 3, 2026
  • వేదిక: Polytechnic College, Near JNTU College, Ananthapuramu District
  • సంప్రదించండి: 8696007333
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education