Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రేపు ప్రగతి పబ్లిక్ స్కూల్‌లో భారీ జాబ్‌మేళా.. నెలకు రూ.27,000 వరకు జీతం..!

రేపు ప్రగతి పబ్లిక్ స్కూల్‌లో భారీ జాబ్‌మేళా.. నెలకు రూ.27,000 వరకు జీతం..!

SAKSHI EDUCATION 1 week ago

సాక్షి ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా కోయిలకుంట్ల(Koilakuntla)లోని ప్రగతి పబ్లిక్ స్కూల్ (Pragathi Public School) వద్ద రేపు, అనగా మే 30వ తేదీన ఒక భారీ ఉద్యోగ మేళా (Jobmela) నిర్వహించబడుతోంది.

ఈ జాబ్ మేళా ద్వారా మొత్తం 11 ప్రముఖ కంపెనీలలో 800 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10,000 నుంచి రూ.27,000 వరకు జీతం లభిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హత పత్రాలతో హాజరు కావాలని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం 8499956454 మొబైల్ నంబర్‌ను సంప్రదించవచ్చు.

క్రమ సంఖ్యసంస్థ పేరు ఉద్యోగ హోదా ఖాళీలు విద్యార్హత వయస్సు పరిమితి నెల జీతం
1చోళమండలం గోల్డ్ లోన్స్
(Cholamandalam Gold Loans)
రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్స్
(Relationship Executives)
50ఏదైనా డిగ్రీ
(Any Degree)
20-26 సంవత్సరాలురూ.27,000
2క్రెడిట్ యాక్సెస్ గ్రామీన్ ప్రైవేట్ లిమిటెడ్
(Credit Access Grameen Pvt Ltd)
ఫీల్డ్ అసిస్టెంట్
(Field Assistant)
30ఇంటర్ & పై చదువు
(Inter and Above)
18-30 సంవత్సరాలురూ.12,000 - రూ.15,000
3డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్
(Dr Reddys Foundation)
నర్సింగ్ అసిస్టెంట్
(Nursing Assistant)
60SSC / ఇంటర్
(SSC/Inter)
18-25 సంవత్సరాలురూ.15,000 - రూ.25,000
4ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank)రిలేషన్‌షిప్ మేనేజర్ (Relationship Manager)50Any Degree18-25 సంవత్సరాలురూ.25,000
5ఇండక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (Induct Pvt Ltd)ఆపరేటర్ (Operator)50ITI and Degree18-30 సంవత్సరాలురూ.17,500
6నార్డెక్స్ (Nordex)ఆపరేటర్ (Operator)50ఐటీఐ / డిప్లొమా / డిగ్రీ
(ITI, Diploma and Degree)
18-28 సంవత్సరాలురూ.23,000
7ఎస్‌కే సేఫ్టీ వింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్
(SK Safety Wings Pvt Ltd)
వేర్ హౌస్ అసోసియేట్స్
(Ware House Associates)
150SSC and Above19-30 సంవత్సరాలురూ.20,000
8స్పందన స్ఫూర్తి ఫైనాన్స్ లిమిటెడ్ (Spandana Sphoorthy Finance Ltd)లోన్ ఆఫీసర్
(Loan Officer)
50nter and Above18-28 సంవత్సరాలురూ.25,000
9టాటా ఎలక్ట్రానిక్స్
(TATA Electronics)
అసెంబ్లీ / ప్రొడక్షన్
(Assemble/Production)
80(Inter/Diploma/Degree/BTech18-26 సంవత్సరాలురూ.19,512
10యునికో సాఫ్ట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్
(Unico Soft Solutions Pvt Ltd)
ఈసీఈ ప్యాకింగ్ ఆపరేటర్ / కెమిస్ట్ / సీనియర్ కెమిస్ట్
(ECE Packing Operator / Chemist / Sr Chemist)
200SSC/Inter/Diploma/Degree18-30 సంవత్సరాలురూ.16,000 - రూ.23,000
11యంగ్ ఇండియా
(Young India)
ట్రైనీ మేనేజర్
(Trainee Manager)
30SSC and Above18-28 సంవత్సరాలురూ.10,000 - రూ.15,000
  • తేదీ: 30/05/2026
  • పాల్గొనే సంస్థలు: 11
  • మొత్తం ఖాళీలు: 800
  • సంప్రదించవలసిన ఫోన్ నంబర్: 8499956454
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education