Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రేపు  Training and Development Centerలో జాబ్‌మేళా

రేపు Training and Development Centerలో జాబ్‌మేళా

SAKSHI EDUCATION 1 week ago

సాక్షి ఎడ్యుకేషన్: ఏలూరు జిల్లాలోని శిక్షణ మరియు అభివృద్ధి కేంద్రం (TTDC) వద్ద మే 15వ తేదీ(రేపు) భారీ జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 14 ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి, ఇవి మొత్తం 1020 ఖాళీలను భర్తీ చేయనున్నాయి.

SSC నుంచి డిగ్రీ, డిప్లొమా, ITI, ఫార్మసీ, B.Tech, PG చదివిన అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఎంపికైన అభ్యర్థులకు నెలకు గరిష్టంగా రూ.25,000 వరకు జీతం లభిస్తుంది. నిరుద్యోగ యువత తమ విద్యార్హత పత్రాలతో ఈ జాబ్‌మేళాకు హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరడమైనది.

క్రమ సంఖ్య కంపెనీ పేరు ఉద్యోగ హోదా ఖాళీలు విద్యార్హత వయోపరిమితి జీతం
1అపోలో ఫార్మసీ లిమిటెడ్
(APOLLO PHARMACIES)
ఫార్మసిస్ట్, రీటైల్ ట్రైనీ, అసిస్టెంట్100SSC, D/B/M Pharmacy, Any Degree18-40రూ.22,000
2అర్కాజెన్ రెన్యూవబుల్ ఎనర్జీ
(ARKAZEN RENEWABLE)
ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్50ఇంటర్ మరియు పైచదువులు18-30రూ.20,000
3ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
(AU SMALL FINANCE BANK)
సెంటర్ మేనేజర్ (ఫీల్డ్)50SSC to Degree, PG18-30రూ.18,000
4అవిరత డిఫెన్స్ సిస్టమ్స్
(AVIRATA DEFENCE)
ఆపరేటర్ / గ్రాడ్యుయేట్ ట్రైనీ100B.Tech/ITI/Diploma (ECE, EEE, Mech)18-32రూ.21,000
5డాటా కార్ప్ (DATA CORP)డాటా ఎంట్రీ / సిస్టమ్ ఆపరేటర్100SSC, Inter, ITI, Degree, Diploma18-30రూ.16,500
6ఫాక్స్‌కాన్ (FOXCONN)అసెంబ్లింగ్ ఆపరేటర్ & క్వాలిటీ5010th/Inter/Degree/Diploma/ITI18-28రూ.20,000
7లూసియా ఫైనాన్షియల్ సర్వీసెస్ (LUCIA FINANCIAL)రిలేషన్‌షిప్/బిజినెస్ ఎగ్జిక్యూటివ్, అనలిస్ట్10Inter, Diploma, Any Degree18-32రూ.25,000
8మెడ్‌ప్లస్ ఫార్మసీ (MEDPLUS PHARMACY)ఫార్మసిస్ట్, వేర్‌హౌస్ అసిస్టెంట్100SSC to Any Degree, D/B/M Pharmacy18-30రూ.20,000
9మోహన్ స్పింటెక్ (MOHAN SPINTEX)మ్యానుఫ్యాక్చరింగ్100SSC మరియు పైచదువులు18-35రూ.12,000
10పేటీఎం (PAYTM)ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్100SSC, Inter, Degree18-35రూ.18,500
11స్కిల్జా గ్లోబల్ (SKILLZA GLOBA)అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, ఫిట్టర్, ఆపరేటర్40SSC, ITI, MBA (Fin), CA Inter18-35రూ.18,000
12టాటా క్యాపిటల్ లిమిటెడ్
(TATA CAPITAL LTD)
లోన్ ఆఫీసర్20ఇంటర్ మరియు పైచదువులు18-30రూ.20,000
13టాటా ఎలక్ట్రానిక్స్
(TATA ELECTRONICS)
జూనియర్ టెక్నీషియన్100SSC, Inter, ITI, Diploma, Degree18-30రూ.19,127
14టాటా విస్ట్రాన్
(TATA WISTRON)
ఆపరేటర్ / టెక్నికల్ అసోసియేట్100SSC/Inter/Diploma/Degree18-30రూ.19,300
  • వేదిక: TTDC సెంటర్, ఏలూరు జిల్లా
  • తేదీ: 15-05-2026
  • పాల్గొనే సంస్థలు: 14
  • మొత్తం ఖాళీలు: 1020
  • అర్హతలు: SSC నుండి PG వరకు
  • జీతం పరిధి: రూ.12,000 - రూ.25,000 నెలకు
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education