Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రేపు వ్యవసాయ మార్కెట్ యార్డులో భారీ జాబ్‌మేళా

రేపు వ్యవసాయ మార్కెట్ యార్డులో భారీ జాబ్‌మేళా

SAKSHI EDUCATION 2 weeks ago

సాక్షి ఎడ్యుకేషన్: బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని భట్టిప్రోలులో ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డులో మే 6వ తేదీ(రేపు) భారీ జాబ్‌మేళా నిర్వహించబడుతోంది.

నిరుద్యోగులకు, ఉద్యోగార్ధులకు ఇది ఒక మంచి అవకాశం. ఈ జాబ్ మేళాలో వివిధ రంగాలకు చెందిన పాల్గొని మొత్తం వందల సంఖ్యలో పోస్టులను భర్తీ చేయనున్నాయి. ఉద్యోగార్థులు తమ అర్హతలకు అనుగుణంగా ప్రత్యక్షంగా హాజరై ఇంటర్వ్యూలలో పాల్గొనే అవకాశం ఉంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం, సందేహాల నివృత్తికి 8008863095 నంబర్‌ను సంప్రదించవచ్చు.

క్రమ సంఖ్య
సంస్థ పేరు ఖాళీల సంఖ్య
1భారతీ ఎయిర్టెల్ (Bharati Airtel)50
2ఎస్వీఎన్ అడ్వైజర్స్ (SVN Advisors)50
3వోల్టాస్ లిమిటెడ్ (Voltas Ltd)100
4కొల్గేట్ పామోలివ్ ఇండియా లిమిటెడ్
(Colgate Palmolive India Ltd)
100
5అపోలో టైర్స్ (Apollo Tyres)100
6నవతా ప్రైవేట్ లిమిటెడ్ (Navata Pvt Ltd)50
7బిగ్ బాస్కెట్ (Big Basket)60
8జెప్టో (ZEPTO)100
9ఫ్లిప్‌కార్ట్ (Flipkart)100
10ఎంఆర్ఎఫ్ లిమిటెడ్ (MRF Limited)80
11కాప్‌స్టన్ సర్వీసెస్ లిమిటెడ్
(Kapston Services Limited)
100
12ఫ్లక్స్‌టెక్ సొల్యూషన్స్ ఇంక్
(Fluxtek Solutions Inc)
30
13హెటెరో డ్రగ్స్ లిమిటెడ్
(Hetero Drugs Limited)
150
14వరుణ్ మారుతి (Varun Maruthi)30
15కృష్ణపట్నం సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్
(Krishnapatnam Security Services Pvt. Ltd.)
50
16గోదావరి ఆంధ్ర కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్
(Godavari Andhra Cooperative Society Ltd.)
30
17ఎన్‌ఎస్‌ఎల్ టెక్స్టైల్స్ (NSL Textiles)30
18ఇన్నోవ్‌సోర్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్
(Innovsource Services Pvt. Ltd.)
45
19మాస్టర్ మైండ్స్ (Master Minds)30
20డాక్టస్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్
(Doctus Business Solutions Pvt. Ltd.)
30
21శ్రీ బీఎస్‌జీ ఎంటర్‌ప్రైజెస్ (Sri BSG Enterprises)50
  • తేదీ: 06-05-2026
  • స్థలం: వ్యవసాయ మార్కెట్ యార్డు, భట్టిప్రోలు, బాపట్ల జిల్లా
  • సంప్రదించండి: 8008863095
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education