Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రేపు ZPH స్కూల్‌లో జాబ్‌మేళా.. 6 ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు..!

రేపు ZPH స్కూల్‌లో జాబ్‌మేళా.. 6 ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు..!

SAKSHI EDUCATION 1 week ago

సాక్షి ఎడ్యుకేషన్: గుంటూరు జిల్లా మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ (MTMC) పరిధిలోని పెనుమాక జెడ్పీ ఉన్నత పాఠశాల (ZPH School, Penumaka) ప్రాంగణంలో రేపు(అక్టోబర్ 16) ఉదయం 10:00 గంటల నుంచి జాబ్ మేళా (Job Mela) జరగనుంది.

ఈ జాబ్ మేళాలో 6 ప్రముఖ సంస్థలు పాల్గొని మొత్తం 100 ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి. డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ, ఇతర అర్హతలు కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హతలకు అనుగుణంగా ఈ ఉద్యోగాలకు హాజరుకావచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు అవసరమైన సర్టిఫికెట్లతో జాబ్ మేళాకు హాజరు కావాలని నిర్వాహకులు సూచించారు. మరిన్ని వివరాలు, సందేహాల కోసం 9963425999 ఫోన్ నంబర్‌ను సంప్రదించవచ్చు.

క్రమ సంఖ్య పరిశ్రమ / కంపెనీ పేరు పోస్టుల సంఖ్య
1ఎలిగెంట్ బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్
(Elegant Beverages Pvt. Ltd.)
19
2సామ్రాజ్ సోలార్ ఎనర్జీస్
(Samraj Solar Energies)
33
3ఎన్స్రి ఎడ్యుకేషనల్ సొసైటీ
(NRI Educational Society)
15
4జాడెక్స్ ఇన్నోవిజన్ ప్రైవేట్ లిమిటెడ్
(JaaDeX Innovision Pvt Ltd)
45
5వేదాన్ గ్రీన్ ఎనర్జీ (Vedan Green Energy)45
6ప్రింగ్లే ఐటీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్
(Pringle IT Ventures Pvt Ltd)
14
  • తేదీ: అక్టోబర్ 16, 2026
  • వేదిక: ZP High School, Penumaka
  • సంప్రదించాల్సిన ఫోన్: 9963425999
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education