02
- పదో తరగతి (SSC) ఉత్తీర్ణత
- NCVT గుర్తింపు పొందిన సంస్థ నుండి
- డ్రాఫ్ట్స్‌మన్‌షిప్ (సివిల్)లో 2 సంవత్సరాల ITI సర్టిఫికేట్
01.05.2026 నాటికి గరిష్ట వయసు: 40 సంవత్సరాలు
నెల వేతనం: రూ. 35,000
- రాత పరీక్ష
- ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది
అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆఫ్‌లైన్ ద్వారా క్రింది చిరునామాకు పంపాలి:
సీనియర్ డిప్యూటీ మేనేజర్
హల్దియా డాక్ కాంప్లెక్స్
జవహర్ టవర్, పీవో: హల్దియా టౌన్‌షిప్
పుర్బ మెదినీపూర్, పశ్చిమ బెంగాల్
12 జూన్ 2026
వెబ్‌సైట్: https://smp.smportkolkata.in
>> NMDC Jobs: ఎన్‌ఎండీసీలో 180 అప్రెంటిస్ పోస్టులు.. ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అభ్యర్థులకు అవకాశం!
![]() ![]() | ![]() ![]() | ![]() |






